ఎన్నో మ్యూజిక్ వీడియోస్ ను చేసిన ముద్దుగుమ్మ రుహాని శర్మ హీరోయిన్ గా బిజీ అయ్యింది. తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత తెలుగులో చి.ల.సౌ సినిమా తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు.. తమిళం.. మలయాళం ఇలా తనకు వచ్చిన అన్ని ఆఫర్లను చేసుకుంటూ వస్తున్న రుహాని శర్మ ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. లైట్ పింక్ కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో సింపుల్ క్లీవేజ్ షో చేస్తూ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఉన్న ఈ అమ్మడు సోఫాలో అలా రిలాక్స్ గా కూర్చున్న తీరు.. ఆ ఫోజ్ లో హొయలు ఒలికిస్తున్న తీరు కట్టిపడేస్తున్నాయి. నెటిజన్స్ కొన్ని సెకన్లు ఆగి మరీ చూసే విధంగా ఈ ఫొటోలు ఉన్నాయ. ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది హిట్ మరియు డర్టీ హరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుహాని మరికొన్ని సినిమాలను కూడా తెలుగులో చేస్తోంది. ఇదే సమయంలో ఈమె ఆగ్ర అనే హిందీ సినిమాకు కూడా కమిట్ అయ్యింది. తెలుగులో ఈమె నటిస్తున్న నూటొక్క జిల్లాల అందగాడు విడుదలకు సిద్దం అవుతుంది. ఒక్క పెద్ద హీరో చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు నెట్టింట హొయలు ఒలకబోస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.