రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ భవిష్యత్ ప్రణాళికల గురించి తెలిసిందే. పడి లేచిన కెరటంలా స్పైడర్ తో ఇక కథ ముగిసింది అనుకున్నా ఇంతలోనే ఈ దిల్లీ బ్యూటీ కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్..
ఇటీవల తెలుగు-హిందీ పరిశ్రమల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. పనిలో పనిగా సోషల్ మీడియాల్లోనూ స్పీడ్ మీద ఉది. ఇక ఇన్ స్టా వేదికగా రకుల్ గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. సామాజిక మాధ్యాల్లో ఎప్పటికప్పుడు మంటలు పుట్టిస్తోంది. వేడెక్కించే ఫోటో షూట్లతో అందాలు విందు చేస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఖుష్ వెడ్డింగ్ కవర్ పేజీ కోసం ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఎద అందాలను తెరపరిచేస్తూ రకుల్ ఇచ్చిన ఆ ఫోజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. డిజైనర్ గౌన్ ధరించి..మెడలో మ్యాచింగ్ నెక్లెస్ తో మిలమిల మెరిసిపోతున్న రకుల్ మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఈ దిల్లీ బ్యూటీ ఇటీవల తెలుగు కమిట్ మెంట్లను పూర్తి చేసుకుని అటు బాలీవుడ్ లో బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకేసారి ఆరు హిందీ సినిమాలు చేస్తోంది. `ఎటాక్`..`రన్ వే 34`..`ధాంక్ గాడ్`..`డాక్టర్ జీ`..` మిషన్ సిండ్రెల్లా`..`చాట్రీవాలై` లో నటిస్తోంది. ఇవన్నీ షూటింగ్ కూడా పూర్తయ్యాయి. కొత్త సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. గతంలో బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. అవేమి పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా రకుల్ వాటితో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుని ఉత్తరాదిన బిజీ అవ్వడం విశేషం.
వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఆ చిత్రాలు సక్సెసైతే హిందీ కెరీర్ కి ఇక తిరుగుండదు. టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని హిందీకి వెళ్లింది కాబట్టి అక్కడా తనదైన మార్క్ వేస్తుందనే అంచనాలున్నాయి. మరి రకుల్ టైమ్ ఎలా ఉందన్నది చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `ఇండియన్-2` లోనూ నటిస్తోంది. తొలిసారి కమల్ హాసన్ తో కలిసి నటించే అరుదైన అవకాశం అందుకుంది. వివాదాలతో ఆలస్యమైనా కానీ.. ఈ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.