సోషల్ మీడియాలో ఈమద్య ఆకతాయిలు మరీ ఎక్కువ అయ్యారు. టైం పాస్ కు కొందరు చేస్తున్న పనులతో ఇతరులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసం చేసే వారు కూడా చాలా మంది అయ్యారు. అయితే తాజాగా ఒక నటి తన పేరు మీద ఒక ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. అయితే అందులో తన నెంబర్ కాకుండా ఏదో నెంబర్ ను పెట్టింది. ఆమె తెలియక చేసిందో.. లేదా చిలిపిగా చేసిందో తెలియదు కాని ఇప్పుడు అదే ఆమెకు పెద్ద సమస్య అయ్యింది.
ఆ నటి మరెవ్వరో కాదు తమిళ ప్రేక్షకులు సుపరిచితురాలైన నందిని. బుల్లి తెరపై సెన్షేషనల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నందిని ఫేస్ బుక్ లో గుర్తు తెలియని ఫోన్ నెంబర్ పోస్ట్ చేసింది. ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన నెంబర్ ఈరోడ్ జిల్లాకు చెందిన ఒక సాదారణ వ్యక్తిది. ఆ వ్యక్తికి నందిని కావాలంటే రోజుకు వందల కొద్ది పోన్ లు మెసేజ్ లు వస్తున్నాయంట. దాంతో విసుగు వచ్చిన అతడు ఫేస్ బుక్ లో తన నెంబర్ ను పెట్టింది అంటూ నందినిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసును నమోదు చేసిన పోలీసులు నందినిని విచారించేందుకు సిద్దం అయ్యారు. అయితే నందిని ఆ అకౌంట్ క్రియేట్ చేయలేదంటూ ఆమె తరపు వారు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా నందిని పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి ఫొటోను పెట్టవచ్చు. అలాగే ఆ నెంబర్ ను పెట్టారు. అందులో ఆమె తప్పేం లేదని వాదిస్తున్నారు. పోలీసులు ఎంక్వౌరీ చేసి ఆ అకౌంట్ క్రియేట్ చేసింది ఎవరు అనేది గుర్తించాలని ఆ వ్యక్తి కోరుతున్నాడు. పోలీసులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మరి నందిని బుక్ అవుతుందా లేదంటే మరెవ్వరైనా ఆ చిలిపి పని చేశారా అనేది తెలియాల్సి ఉంది.