హిందీలో కొత్త రకం సినిమాలను.. ముఖ్యంగా ఎరోటిక్ టచ్ ఉన్న థ్రిల్లర్లను తీయడంలో మహేష్ భట్ నిష్ణాతుడని ఒక టాక్. ఆయన ఏకంగా కూతురు పూజా భట్ ను హీరోయిన్ గా పెట్టేసి సేమ్ అలాంటి థ్రిల్లర్లే తీశాడు. ఇప్పుడు ఆయన రెండో భార్య కూతురు ఆలియా భట్ అంటే అలాంటి సినిమాలు తీయట్లేదు కాని.. పూజా మాత్రం కిస్సింగ్ మూవీలకు పిచ్చ ఫేమస్ లే.
ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. పూజా భట్ త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తీయబోతోంది. ''ఓహ్..'' అనే టైటిల్ తో తీస్తోందట. ఓహ్ అంటే ఆహా ఓహో అంటూ మనం ఆహ్లాదకరంగా మాట్లాడుకునే మాట కాదు.. శృంగారంలో రసాస్వాదన చేస్తూ.. ఓహ్.. అంటూ కూనిరాగం తీస్తారే.. ఆ ఓహ్ ఇది. ఆడాళ్ళ ఆర్గాజ్మ్ చుట్టూ సాగే కథ ఇది. బోజ్ పూరి ఫిలింస్ లో హీరోయిన్ గా పనిచేసే ఒకమ్మాయి.. తనను ఏ మగాడు సుఖపెట్టట్లేదు అని.. ప్రాస్టిట్యూట్ గా మారి.. తనకు ఎవరు నిజమైన సుఖాన్ని అందిస్తారు అంటూ అన్వషిస్తుందట. ఇదీ కథ. మీకు తెలుసా.. ఇది కూడా ఒక ఫ్రెంచ్ సినిమాయే.
2013లో వచ్చిన 'జీన్ అండ్ జౌలి' (ఇంగ్లీష్ లో 'యంగ్ అండ్ బ్యూటీఫుల్') అనే ఫ్రెంఛ్ సినిమా కథ యాజిటీజ్ గా ఇదే. అందులో చివరకు ఒక క్రైమ్ కమ్ లెస్బియన్ కధ కూడా ఉంది. ఎందుకో పూజా భట్ తన వెబ్ సిరీస్ కథ చెబుతుంటే.. ఆమె ఈ ఫ్రెంచ్ సినిమానే లేపేస్తోంది అనిపిస్తోంది. మరి తండ్రీ కూతుళ్లు ఇలా ఫ్రెంచ్ టచ్ తో ఎన్నాళ్ళని ఎంటర్టయిన్ చేస్తారో ఏంటో.