బాలీవుడ్ - టాలీవుడ్ లో హాట్ స్టార్ గా వెలిగిపోతోంది పూజా హెగ్డే. ఏక కాలంలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటిస్తూ హాట్ ఫేవరెట్ గా పాపులరైపోతోంది. ఒకే ఒక్క డీజే చిత్రం ఈ అమ్మడికి టాలీవుడ్ లో బోలెడంత మైలేజ్ ని ఇచ్చింది. ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన `అరవింద సమేత` బిగ్ బ్రేక్ ని ఇచ్చింది. అటుపై మహేష్- వంశీ పైడిపల్లి కాంబో మూవీ `మహర్షి`లో ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు - ప్రభాస్ సరసన నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `జాన్` ఆన్ సెట్స్ ఉంది.
అయితే పూజాకి ఈ అవకాశాలేవీ అంత ఈజీగా రాలేదు. ఈ అమ్మడిలో ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్ - స్ట్రైకింగ్ లుక్ చూసి సౌత్-నార్త్ లో ఫిలింమేకర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ లోనూ కిలాడీ అక్షయ్ కుమార్ `హౌస్ ఫుల్ 4` చిత్రంలోనూ పూజా కథానాయికగా నటిస్తోంది. ఆ క్రమంలోనే వృత్తిగత జీవితాన్ని - వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు జిమ్ముల్లో రెగ్యులర్ గా కసరత్తులు చేస్తోంది. ప్రణాళికా బద్ధంగా ఒత్తిడిని అధిగమిస్తోంది అమ్మడు.
బాలీవుడ్ లో ఏ ఇతర కథానాయికతో పోల్చినా పూజా హెగ్డే హార్డ్ వర్కర్! అని చెప్పేందుకు ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాలో నటించినప్పుడు పూజా హార్డ్ వర్క్ - డెడికేషన్ గురించి కింగ్ నాగార్జున అంతటివారే కితాబిచ్చారు. ఇదిగో ఇలా గురి చూసి విసిరితే స్కైని తాకాలి! అన్న చందంగా కిక్ బాక్సింగ్ లోనూ రాటు దేలుతోంది. జిమ్మింగ్ రెగ్యులర్ గా మిస్ కాకుండా ప్రాక్టీస్ చేస్తేనే ఇది సాధ్యం. ఒక కాలిని అంత ఎత్తుకు లేపి పంచ్ విసిరింది అంటే ఎంతగా ప్రాక్టీస్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. కరాటే కింగ్ కిలాడీ అక్షయ్ కుమార్ ని కలిసినప్పటి నుంచి పూజాలో ఈ మార్పు!!