ఫ్యాషన్ ఎంపికల్లో బుట్టబొమ్మ పూజాహెగ్డే కమిట్ మెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం న్యూ డిజైన్డ్ దుస్తుల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి కవర్ పేజీ సహా ఇన్ స్టా ఫోజుల వరకూ తనదైన మార్క్ తప్పనిసరి. ఫ్యాషన్ ఎంపికల్లో నన్ను కొట్టే! నాయిక ఎవరంటూ ప్రత్యేకతని చాటుతుంది. బికినీ..టూపీస్ అంటూ బ్యూటీ చేసే రచ్చ అంతే హైలైట్. కొత్తగా తనని తాను ప్రోజక్ట్ చేసుకోవడంలో తనదైన మార్క్ వేస్తుంది.
తాజాగా అమ్మడి కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గామారింది. ఇదిగో ఇక్కడిలా రెడ్ హాట్ లో సెగలు పుట్టిస్తుంది. టాప్ టూ బాటమ్ ఎరుపు వర్ణం దుస్తుల్లో సయ్యాటకి సై అనేసింది. ఆ నడుము అందాల్ని బకెల్ తో బంధీని చేసి ..ఆ రెండింటి మధ్య ఓ ముడి వేసి నా మడి చూడతరమా? అంటోంది. అమ్మడి హెయిర్ స్టైల్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది.
ఈ ఫోటోకి ఓక్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది 'సీక్రెట్ శాంటా' అంటూ రాసుకొచ్చింది. అంటే క్రిస్మస్ సందర్భంగా అమ్మడు ఇలా ఎరుపు వర్ణం దుస్తులోకి దూరిపోయినట్లు తెలుస్తుంది. శాంటా క్లాజ్ కలర్ ఎరుపులోనే ఉంటుంది. ఆ ఎరుపునే హెగ్డే పూజా ఒళ్లంతా ధరించింది. అటుపై ఆ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి కుర్రాళ్ల అటెన్షన్ డ్రా చేసింది.
ఇక పూజాహెగ్డే కెరీర్ సంగతి చూస్తే ఈ ఏడాది అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. వరుసగా పరాజయలే ఎదురయ్యాయి. 'రాధేశ్యామ్'..'బీస్ట్'..'ఆచార్య' అన్నీ డిజాస్టర్ ఖాతాలోనే పడ్డాయి. బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'సర్కస్' కూడా నిరాశ పరించింది. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. చేతిలో అవకాశాలైతే బాగానే ఉన్నాయి. ఎస్ ఎస్ ఎంబీ 28వ చితంలో నటిస్తోంది. కొన్ని కొత్త అవకాశాలు క్యూలో ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.