హీరోయిన్లు ఏవైనా హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తే కెమెరా ఫోకస్ మొత్తం క్లీవేజ్ అందాల మీదే ఉంటుంది. ఐతే థైస్ తోనూ అదే స్థాయిలో మత్తెక్కించవచ్చని రుజువు చేసింది పూజా హెగ్డే. ఇప్పటిదాకా హీరోయిన్ల థైస్ షోలు చాలా చూసి ఉంటాం కానీ.. వాటన్నింటినీ తలదన్నే పోజు ఇది. మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం థైస్ అందాల్ని మాగ్జిమం ఎక్స్ పోజ్ చేస్తూ మతి పోగొట్టేసింది పూజా. థైస్ ఎక్స్ పోజ్ చేయడానికి మామూలుగా హీరోయిన్లు ఒక హద్దు పెట్టుకుంటారు. కానీ పూజా ఆ హద్దుల్ని దాటిపోయింది. డీప్ క్లీవేజ్ తరహాలో డీప్ థైస్ షో చేసింది. ఈ పోజు కుర్రాళ్లకు చూపు తిప్పుకోకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ వచ్చిన పూజ.. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచుతోంది. ఇలాంటి హాట్ హాట్ ఫొటో షూట్లు ఆమెకు మామూలైపోయాయి. ముకుంద.. ఒక లైలా కోసం లాంటి సినిమాల్లో నటించి.. బాలీవుడ్ వెళ్లిపోయిన పూజా.. ఇప్పుడు బన్నీ సరసన ‘దువ్వాడ జగన్నాథం’లో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/