తెలుగు రాష్ట్రాల్లో ‘సామజవరగమన’ పాట ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పాటకు వచ్చిన పాపులార్టీ అల.. సినిమాకు పాజిటివ్ గా మారటమే కాదు.. ఆ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచిందని చెప్పకతప్పదు. ఇంతకీ.. అసలీ పాట ఏ సందర్భంలో వస్తుంది? త్రివిక్రమ్ దాన్ని ఎలా చిత్రీకరించారన్న చర్చ బాగానే సాగింది.
సినిమా విడుదలైన రోజు కూడా.. థియేటర్లో సినిమా చూస్తున్న వారు.. ఎప్పుడెప్పుడు సామజవరగమన పాట వస్తుందా? అని ఎదురుచూసినోళ్లే ఎక్కువ. తీరా సినిమాలో ఆ పాట రావటం.. దాని వెనుక ఉన్న ప్రాధాన్యత అర్థమైపోయింది. అయితే.. ఈ పాటకు ఉన్న ప్రాధాన్యతకు తగ్గట్లే పాట చిత్రీకరణను చాలా రిచ్ గా చేపట్టారు త్రివిక్రమ్. అంతా బాగానే ఉంది కానీ.. పాట మొత్తం పూజా హెగ్డే కాళ్ల చుట్టూ తిరుగుతుంది.
అంతటి ప్రాధాన్యత ఉన్నప్పుడు చక్కటి లొకేషన్ తో పాటు.. హీరో.. హీరోయిన్ క్యాస్టూమ్ మీద ఫోకస్ పెట్టిందంతా ఓకే. కానీ.. ఏ కాళ్ల మీద పాట రాయించారో.. ఆ కాళ్ల విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే.. ఈ పాట వచ్చే సమయంలో పూజా హెగ్డే కాళ్లను చూపించినప్పుడు కాళ్ల మీద ఉన్న మచ్చలు ఒకట్రెండు కనిపించటం.. స్కిన్ టోన్ మరింత చక్కగా చూపించేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అన్ని విషయాల్లో కేర్ తీసుకొని.. పాట మొత్తం తిరిగే పూజా హెగ్డే కాళ్లను వదిలేస్తే ఎలా త్రివిక్రమా?