గురూజీ ఏ ముహూర్తాన పూజా హెగ్డేని బుట్ట బొమ్మగా అభివర్ణించాడో అప్పటి నుంచి ఆమెకు ఆ పేరే ఫిక్స్ అయిపోయింది. వరుస ఇండస్ట్రీ హిట్లతో పూజా సౌత్ లోనే మోస్ట్ వాండెట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ,.. హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటుకుంటున్న పూజా సౌత్ లో అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న క్రేజీ హీరోయిన్ గా రికార్డుని సొంతం చేసుకుంది.
`ఒక లైలా కోసం` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా `ముకుంద` చిత్రంతో తొలి హిట్ ని దక్కించుకుంది. ఆ తరువాత `దువ్వాడ జగన్నాథం`లో బికినీ ట్రీట్ ఇచ్చి కుర్రకారుకు హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఏకంగా బుట్టబొమ్మగా మారి స్టార్ హీరోయిన్ లనే అధిగమించి దక్షిణాదిలో అత్యంత క్రేజీ హీరోయిన్ గా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
విజయ్ హీరోగా నటిస్తున్న `బీస్ట్` చిత్రానికి గానూ పూజా హెగ్డే అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న మొట్టమొదటి దక్షిణాది హీరోయిన్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన `రాధేశ్యామ్` వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే తాజాగా పూజా హెగ్డే షేర్ చేసి ఫొటోలు నెటిజన్ లని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. డార్క్ వైలెట్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చిన పూజా స్టిల్స్ చూసిన వారంతా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అంటూ రవితేజ పాటేసుకుంటున్నారు. కొందరైతే స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్ నువ్వమ్మా! అంటూ కాస్త పోయెటిక్ లిరికల్ టచ్ ఇస్తున్నారు సుమీ..