పీకే అని ఎక్కడా చూసినా తెలుగువాళ్లకు మొదట గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణే. ఆ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి మరీ తెలుసు. అంతగా తెలిసి కూడా పూనమ్ కౌర్ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తోంది. అసలే మొన్నటి వరకు నన్ను రోడ్డుకీడ్చారు అంటూ రచ్చచేసింది. మరి అంత రచ్చ అయినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కదా. తాజాగా ఆమె పీకే లవ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఏదో పోస్టు చేసింది. మధ్యలో ఈ పీకే లవ్ అంటే పవన్ కళ్యాన్ పై ప్రేమను ప్రకటిస్తున్నట్టే అర్థం చేసుకుంటారుగా నెటిజన్లు.
ఏడాది నుంచి పవన్ కళ్యాన్ పై ఎవరో ఒకరు కామెంట్లు చేస్తూను ఉన్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కత్తి మహేష్ గురించే. కత్తి చాలా దారుణంగానే పవన్ పై దాడికి దిగాడు. మధ్యలో పూనమ్ కౌర్ మధ్యలో పవన్ మద్దతుగా దూరింది. చివరికి కత్తి పవన్‌కు పూనమ్‌కు లింకు పెడుతూ ఏవేవో పోస్టులు పెట్టాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆ విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తన తాజా ఫోటోలు పోస్టు చేసి పీకే లవ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఆమె ఉద్దేశంలో పీకే అంటే పూనమ్ కౌర్ అని కావచ్చు. కానీ సినీ జనాలకు మాత్రం పీకే అంటే పవన్ కళ్యాణ్. దాంతో ఆ పోస్టులకు వచ్చే కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకమ్మా ఇంత ఓవరాక్షన్ పూనమ్... ఎంచక్కా పూనమ్ కౌర్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టుకుంటే చాలుగా మధ్యలో పీకే ఎందుకు అని విమర్శించే వాళ్లు ఉన్నారు.
మొన్నటివరకు పూనమ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుదారు పెద్ద అభిమాని. రాను రాను ఆమె ప్రవర్తన చిత్రంగా మారిపోతోంది. ఆమెను కెమెరా ముందు పెట్టి పవన్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఓ మీడియా సంస్థ ఆమె ఇంటర్వ్యూలను సిరీస్ విడుదల చేయాలని అందులో పవన్ ప్రస్తావనే అధికంగా ఉంటుందని కూడా వినిపిస్తోంది.