ప్రముఖ టీవీ యాంకర్, నటి గాయత్రి భార్గవి సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది. దీంతో ఆమె బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గాయత్రి ఫేస్ బుక్ లో ఓ పర్సనల్ అకౌంట్ తోపాటు, ఆమె పేరుతో ఓ పేజీ కూడా ఉందట.. ఈ రెండు అకౌంట్స్ ను హ్యాకర్స్ తమ చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇక గాయత్రి తన అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలుసుకున్న వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును తీసుకున్న ఏసీపీ కేవిఎం ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇలా ఫేస్ బుక్ అకౌంట్స్ ను తమ ఆధీనంలోకి తీసుకొని కొందరు హ్యాకర్స్ వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన సందేశాలను అందులో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. గతంలో కూడా చాలా మంది ఫేస్ బుక్ అకౌంట్స్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
సింగర్ స్మిత అకౌంట్ కూడా అలానే హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ నుంచి తప్పించుకోవాలంటే తమ అకౌంట్స్ ను భద్రతంగా ఉంచుకోవాలని.. సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియా వాడుతున్న సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ పాస్ట్ వర్స్ ను మార్చుతూ ఉండాలని.. పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్ వైఫ్ లను వాడకూడదని ఈ విషయంలో నిపుణులు సూచిస్తున్నారు.