బాలీవుడ్ అంటే.. సినిమాలకంటే ఎక్కువగా అక్కడ బ్రాండింగ్ జరుగుతుంటుంది. ఒక సినిమాలో ఈ బ్రాండ్స్ ద్వారా వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుందంటే చూస్కోండి. అయితే ఇక సినిమా స్టార్లకు కూడా అనేక యాడ్స్ ఆఫర్లు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఆఫర్లను హ్యాండిల్ చేసే కొన్ని బ్రాండింగ్ కంపెనీలకు మన కండలవీరుడు ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చేశాడు.
నిజానికి బాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా కూడా ఒక సంవత్సరంపాటు ఒక బ్రాండ్ కు బ్రాండింగ్ చేయాలంటే.. 4-6 కోట్లు తీసుకుంటున్నారట. అటువంటిది ప్రభాస్ ను మాత్రం.. తనతో బ్రాండ్ ఎండార్సమెంట్ చేయించుకోవాలంటే మినిమం 10 కోట్లు అంటున్నాడట. ఆల్రెడీ ఒక్క బాహుబలి మొదటి భాగానే భారీ క్రేజ్ వస్తే.. రెండవ భాగంతో తన రేంజ్ అమాంతం పెరుగుతుందని.. సో.. ఆ రేటు ఇస్తేనే సైన్ చేస్తానని అనడంతో.. ముంబయ్ యాడ్ బాబులు షాకైనట్లు తెలుస్తోంది.
అయితే కొందరు సినిమా రిలీజ్ అయ్యాక మనోడితో డీల్ చేసుకోవాలని యోచిస్తుంటే.. కొందరు మాత్రం ఇప్పుడే కాస్త రేట్ విషయంలో భేరసారాలు మొదెలట్టేశారట. ఏదేమైనా కూడా ప్రభాస్ డిమాండ్స్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చర్యపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/