ఇప్పుడు టాలీవుడ్ లో కాస్త గాట్టిగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. యువి క్రియేషన్స్ అధినేతలైన.. వంశీ ప్రమోద్ లను స్నేహితుడు ప్రభాస్ తిడుతున్నాడట. అసలు జనవరి 14న ''ఎక్స్ ప్రెస్ రాజా'' రిలీజ్ డేట్ ఎందుకు ఫిక్స్ చేశార్రా అంటూ కేకలేశాడట. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు కాని.. ఒకవేళ ప్రభాస్ అలా చేసుంటే మాత్రం.. అది తప్పేనేమో.
నిజానికి ఓ నెలన్నర నుండి సంక్రాంతి రేసులో యువి క్రియేషన్స్ కూడా ఉందని టాక్ వస్తూనే ఉంది. పైకా ప్రభాస్ కు తెలియకుండా సింగిల్ సీన్ కూడా తీసే రకాలు కాదు ఆయన స్నేహితులు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభాస్ వీళ్లను "రాంగ్ ప్లానింగ్ ఏంటి?" అని తిట్టాడంటే అస్సలు నమ్మసఖ్యంగా లేదు. ఎందుకంటే ప్రభాస్ కు చెప్పకుండా వారు ఆ డేట్ ను అయితే ఫిక్స్ చేసుండరు. ఒకవేళ యువి వారు రేసులో ఉన్నారని ప్రభాస్ మీద బాగా ఒత్తిడి రావడంతో.. ఇలాంటి రూమర్లు సన్నిహితులే పుట్టించి ప్రభాస్ పై ప్రెజర్ తగ్గిస్తున్నారని అనుకోవాలేమో.
యథావిథిగా ఎవ్వరొచ్చినా రాకపోయి.. శర్వానంద్-సురభి కాంబినేషన్ లో రూపొందిన.. ఎక్స్‌ప్రెస్ రాజా మాత్రం టైముకు టంచనుగా ధియేటర్లలోకి వచ్చస్తోందంతే. గెట్ రెడీ బాబులూ!!