పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్.. మరోసారి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సలార్ టీం సిద్ధం అవుతోంది. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్టేట్ బయటకు వచ్చింది.
ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ టీజర్ కు సంబంధించి చాలా రోజుల నుంచి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే ఇదిలా ఉండగా.. ఈ సినిమా టీజర్ ను జూలై నెలలోనే విడుదల చేయబోతున్నారని టావీవుడ్ వర్గాల్లో సమాచారం.. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండడంతో దీని ద్వారా ప్రమోషన్ ను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుందని తెలుస్తోంది.
సలార్ సినిమాను 2023 సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దాదాపు ఇంకా 3 నెలలే ఉండటంతో.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. జూన్ 29, ఆగస్టు 15, ఆగస్టు 30 తేదీల్లో టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఇప్పటికే ఆదిపురుష్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ అప్టేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ మరింత ఖుష్ అవుతున్నారు.
సలార్ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంతుందని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ సలార్ కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నాడని ఇన్‌సైడ్ టాక్. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.