`కంచె` బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సామాజిక మాధ్యమాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి దిశా పటానీ ప్రమోషన్ మర్చిపోక ముందే.. ప్రగ్య కూడా లోదుస్తుల గెటప్ లో కనిపించి షాకిచ్చింది. జిమ్ కెళుతూ ఫిట్ నెస్ వీడియోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ లో నిరంతరం వేడి పెంచుతూనే ఉంది. కొమ్ములు తిరిగిన మొనగాళ్లకే కాకలు పుట్టించడం ఎలానో ఈ అమ్మడికి తెలిసింతగా వేరొకరికి తెలియదేమో!
2019లో ఎట్టి పరిస్థితిలో తన కెరీర్ ని చక్కదిద్దుకోవడమే ధ్యేయంగా ప్రగ్య తనని తాను ప్రమోట్ చేసుకుంటోంది. ఇన్ స్టాలో నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. గత నాలుగు రోజులుగా ముంబైలో జరుగుతున్న ప్రఖ్యాత లాక్మే ఫ్యాషన్ వీక్ - 2019 ఈవెంట్ లో ప్రగ్య బోలెడంత సందడి చేసింది. ఈ ఈవెంట్ లో పలువురు సౌత్- నార్త్ స్టార్ల తో పాటు - ప్రగ్య జైశ్వాల్ ర్యాంప్ వాక్ లతో అదరగొట్టేసింది.
ఇదే ఫ్యాషన్ వీక్ లో తాను ధరించిన ఓ డ్రెస్ ని ప్రగ్య అభిమానులకు పరిచయం చేస్తూ ఓ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో బ్యాక్ చూపిస్తూ బెండు తీసింది. `పసుపు వర్ణం.. బిస్కెట్ రంగు` కలిసిన ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ కి తగ్గట్టే ఆ భంగిమ కుర్రకారును కళ్లు తిప్పుకోనివ్వకుండా లాక్ చేసేసింది. ప్రగ్యలోని ఈ కోణం దర్శకనిర్మాతలకు ఇకనైనా తెలిసొస్తుందేమో. యూత్ కి ఎంతగా కంటిపై కునుకు కరువయ్యేలా చేస్తే అంతగా ఆఫర్లు వస్తాయనే భావించవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా- నరసింహారెడ్డి` చిత్రంలో ఈ అమ్మడు ఓ పాత్రలో నటిస్తోందని ప్రచారం ఉంది. అటుపై పలువురు యువహీరోల సినిమాలకు సంతకాలు చేసేందుకు ఆసక్తిగా ఉందిట. బాలీవుడ్ లోనూ తనవంతు ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది.