ముంబై టు హైదరాబాద్ ప్రగ్య జైశ్వాల్ హవా గురించి చెప్పాల్సిన పనే లేదు. తెలుగు హిందీ చిత్రాలతో ఈ భామ ఇటీవల క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ ఈ అమ్మడి హవా మామూలుగా లేదు. దానికి తనలో ఉన్న ఫ్లెక్సిబిలిటీనే ప్రధాన కారణం.
తాజాగా `కంచె` బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ బటన్ లెస్ లుక్ వైరల్ గా మారింది. బాటమ్ లో ప్యాంట్ బటన్ తో పాటు జిప్ ఓపెన్ చేసి మరీ రచ్చకు తెర తీసింది. బటన్ లెస్ లుక్ లో అందాల ఎర అమాంతం హీట్ పెంచింది.
ఇక ప్రగ్య ధరించిన టాప్ కూడా వెరైటీనే. అది కూడా బటన్ లెస్ అవతార్ కావడంతో వైరల్ గా మారింది. సింగిల్ బటన్ జాకెట్ తో ఎద అందాల్ని కవర్ చేసింది. ఆల్మోస్ట్ ఓపెన్ షోస్ తో రెబల్ లుక్ లో కనిపించింది. మొత్తంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో..ముఖాన్ని క్లోజప్ షాట్ తో ఎలివేషన్ ఇస్తూ కిల్లింగ్ లుక్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజనుల కామెంట్లు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.
కంచె బ్యూటీ ఎలాంటి కంచెలు వేయక అరమరికలు అన్నవే లేకుండా ఇలా ఓపెనప్ అవ్వడం వెనుక అసలు కథేంటి? అంటూ ఫ్యాన్స్ ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `అఖండ`లో నటిస్తోంది. లాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్వీయా నిర్మాణంలో తెరకెక్కుతోన్న యాంటిమ్- ది ఫైనల్ ట్రూత్ లోనూ నటిస్తోంది. వీటితో పాటు శ్రీనువైట్ల - విష్ణు కాంబో మూవీలోనూ ప్రగ్య నటిస్తోందని సమాచారం. తదుపరి పవన్ తోనూ ఈ అమ్మడికి ఆఫర్ ఉందని తెలిసింది.