హేయ్ బ్యూటీ.. ఆ పంచ్ లేంటి? రెజ్లింగ్ కెళుతున్నావా? బాక్సింగ్ రింగ్ లోకి దిగుతున్నావా? అసలే మైంది నీకు? ఇదీ కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ ని అభిమానులు అడుతున్న ప్రశ్నలు. సామాజిక మాధ్యమాల్లో హాట్ డిబేట్ ఇది. వ్వాట్! అంతగా నాటీ గా ఈ హాటీ ఏం చేస్తోంది? రెజ్లింగ్.. బాక్సింగ్.. కరాటే.. జూడో వంటి అథ్లెటిక్ మార్షల్ ఫీట్స్ వేస్తోందా? అంటూ రకరకాల సందేహాలు కుర్ర కారు కంటి పై కునుకు పట్టనీకుండా చేస్తున్నాయ్. అసలు ప్రగ్య వేస్తున్న పంచ్‌లు నేరుగా చూసేస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయ్.
ప్రస్తుతం కెరీర్ పరంగా ఏమంత బిజీగా లేని ప్రగ్య గత కొంత కాలంగా రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ గా కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా జిమ్ ట్రాక్ లోనే కనిపిస్తోంది. తనలో ఏదో ఊహాతీతమైన మార్పు. ఆ మార్పుతో ఈ అమ్మడు విపరీత మైన కసరత్తులు చేస్తోందని, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో సీరియస్ గా ఏదో ట్రై చేస్తోందని అర్థమవుతోంది. మొన్నటికి మొన్న టైట్ పిట్ జిమ్ ట్రాక్ లో కనిపించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన వైనం ఇంకా కళ్లముందు నుంచి తొలగిపోలేదు. ఇంతలోనే మరో సర్ప్రైజ్ ట్రీట్.
ప్రస్తుతం బాక్సింగ్ కోచ్ సమక్షంలో ప్రగ్య బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసేసింది. బాక్సర్ పైనే ఉరుములు మెరుపులతో పిడుగులు కురిపిస్తూ పిచ్చెక్కించింది. అసలు ఆ పంచ్లేంటో..! పంచ్‌లే పంచ్‌లు. ప్రగ్య విసిరే ఒక్కో పంచ్ కి గల్లంతై పోవాల్సిందే. సునామీ వేగంతో విరుచుకు పడుతూ ప్రత్యర్థిని మట్టి కరిపించే నైపుణ్యం సంపాదించేసింది ప్రగ్య అని ఈ వీడియో చూసిన వారెవరైనా అంగీకరించి తీరాల్సిందే. బాక్సింగ్ లాంటి రిస్కీ గేమ్‌లో కేవలం పంచ్‌లు విసిరితే సరిపోదు, ఎదుటివాడు విసిరే పంచ్ నుంచి ఒడుపుగా తప్పించుకోవాలి. లేదంటే మొహం పచ్చడవుతుంది. ఇక్కడ ఆ ఈ వీడియో చూస్తే ఆ టెక్నిక్‌లోనూ ఈ అమ్మడు రాటుదేలిపోయిందని కితాబివ్వొచ్చు.

Click Here For Video : https://www.instagram.com/p/BrPzpIfhub8/