హీరోయిన్ లు ఈ మధ్య ప్రెగ్నెంట్ అయిన దగ్గరి నుంచి బేబీ బంప్ లతో ఫొటో షూట్ ల వరకు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. ప్రత్యేక ఫొటో షూట్ లు , వీడియోలతో హంగామా సృష్టిస్తున్నారు. అయితే పుట్టిన క్షణంలో బిడ్డ ఎలా వుందో ఇందుకు సంబంధించిన ఫొటోలని కానీ, వీడియోలని కానీ విడుదల చేసే సాహసం ఇంత వరకు ఏ హీరోయిన్ చేయలేదు.
కానీఆ హీరోయిన్ ప్రణీత మాత్రం ఆ సాహసం చేసి తన పాపాయి పట్టిన క్షణాలకు సంబంధించిన వీడియోని కూడా పంచుకోవడం విశేషం. జూన్ రాత్రి ఎనిమిది గంటలకు పండండి బిడ్డకు ప్రణీత జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లికి పురిటి నొప్పులు ప్రతీ యువతికి పునర్జన్మే. అయితే పురిటి నొప్పల సమయంలో తాను ఎదుర్కొన్న విషయాల గురించి వివరించింది ప్రణీత. తనకు డెలివరీ చేసిన డాక్టర్లు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ప్రణీతపై నెటిజన్ లు శుభాకాంక్షల వర్షం కురిపించారు. అయితే ఓ నెటిజన్ మీది నార్మల్ డెలివరీనా అని అడిగేయడంతో అసలు విషయం చెప్పేసింది. తనది నార్మల్ డెలివరీనే అని, 12 గంటల ప్రసవ వేదన తరువాత ప్రసవం జరిగిందని తెలిపింది. డాక్టర్ల గురించి కూడా ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా అందరికి భిన్నంగా ఓ పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. పుట్టిన వెంటనే చాలా మంది చూపించడానికి ఇష్టపడరు. కానీ ప్రణీత మాత్రం
అయితే ఓ నెటిజన్ మాత్రం ఆమెను డెలివరీకి సంబంధించిన విషయాన్ని అడిగేశారు.. మీది నార్మల్ డెలివరీనా? అని నెటిజన్ అడగడంతో ప్రణీత రిప్లై ఇచ్చింది. అవును నార్మల్ డెలివరీనే.. పన్నెండు గంటలు ప్రసవ వేదనను అనుభవించాను అని చెప్పేసింది. ఇక డాక్టర్ల బృందం గురించి కూడా ప్రణీత పోస్ట్ వేసింది. ప్రెగ్నెన్సీ దగ్గరి నుంచి ప్రతీ సందర్భం నుంచి పాపాయికి జన్మనిచ్చే వరకు ప్రతీ క్షణాన్ని ఓ వీడియోలో పొందు పరిచి తాజాగా అభిమానులతో పంచుకుంది. పుట్టిన క్షణంలో రక్తంతో తడిసిన పాపాయిని కూడా ఈ వీడియోలో చూపించి ప్రణీత సర్ ప్రైజ్ చేయడం వివేషం. ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.