ఈ జెనరేషన్ బ్యూటీలందరికీ సోషల్ మీడియా ఒక పెద్ద అస్త్రంలా తయారయింది. సినిమాలతో సంబంధం లేకుండా ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులకు ఎంటర్టైన్మెంట్ ఇస్టున్నారు. దీంతో రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో పాపులారిటీ. రెండోది ..ఫిలింమేకర్స్ కు మేము లైమ్ లైట్ లో ఉన్నామని మెసేజ్ ఇవ్వడం.. ఏమో ఎవరైనా కనెక్ట్ అయ్యి ఛాన్స్ ఇవ్వచ్చేమో.
ఇలాంటి బ్యూటీలలో ప్రియా బెనర్జీ కూడా ఉంది. అడివి శేష్ సినిమా 'కిస్' తో ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ 'జోరు'.. 'అసుర' లాంటి సినిమాలలో కూడా నటించింది. కానే బ్రేక్ దొరకలేదు.. ఆ తర్వాత బాలీవుడ్ లో అరడజను సినిమాలు చేసినా అక్కడా ఫలితం శూన్యం. వాటితో సంబంధం లేకుండా ఇన్స్టాగ్రామ్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. నిన్న ఆదివారం కదా.. అందుకే ఒక ఫోటో పోస్ట్ చేసి "మరి ఆదివారాలు ఇంకెందుకు?" అనే క్యాప్షన్ పెట్టింది.
ఫోటోలో బ్లాక్ కలర్ టూ పీస్ డ్రెస్ వేసుకుని.. తన జుట్టును సవరించుకున్నట్టుగా పోజిచ్చింది. ఈ ఫోటోను అక్కడక్కడా కాస్త బ్లర్ చేసినట్టుగా ఉండడంతో బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ఆదివారాలు అలా రిలాక్స్ అవ్వాలని సభ్యసమాజానికి సందేశం ఇస్తున్నట్టుంది. నిజమే. ఆమె చెప్పింది బ్యూటీలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. మరి అబ్బాయిలు ఆదివారం ఏం చెయ్యాలి?