సీకే బ్రాండ్ లోదుస్తుల ప్రచారంతో జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోయింది దిశాపటానీ. అంతకుముందు ఎన్ని బికినీలు వేసినా రాని క్రేజు ఒక్క సీకే అండర్‌వేర్‌తో సాధించుకోగలిగింది. ఇప్పుడు దిశా ఇన్ స్టాగ్రమ్ - ట్విట్టర్ కి మునుపెన్నడూ లేనంత ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆ బ్యూటీ అనుసరించిన పద్ధతినే పలువురు కథానాయికలు అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా `కిస్` బ్యూటీ ప్రియా బెనర్జీ ఇదే తీరుగా లైమ్ లైట్ లోకొచ్చింది. అడవి శేష్ సరసన `కిస్` అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కెనడియన్ బ్యూటీ ప్రియా బెనర్జీ ఆ తర్వాత తెలుగులో జోరు - అసుర అనే రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎందుకనో కెరీర్ పరంగా జీరో అయిపోయింది. ప్రస్తుతం మరోసారి యూత్ లో క్రేజును పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రియా చెలరేగిపోతోంది.
లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రమ్ లో ఓ లింగరీ ఫోటోని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అందానికి అందం.. చాకులా గుచ్చుకునే హాట్ అప్పీల్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. అందుకే ఈ ఫోటో యువతరంలో జోరుగా వైరల్ అయిపోతోంది. కనీసం ఈ కొత్త లుక్ చూశాక అయినా మనోళ్లు ఛాన్సులిస్తారే లేదో!! ఎలానూ అడవి శేష్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు కాబట్టి, తన కెనడియన్ స్నేహితురాలికి లిఫ్టిస్తాడేమో చూడాలి.