అందానికి పెరిగే వయసు బ్రేకులు వేసేస్తుంటుంది. అయితే.. అది అందరి విషయంలో కాదు. కొందరు సుందరాంగులు వయసు పెరిగే కొద్దీ మరింత మిసమిసలాడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. తన అందచందాలతో.. నటనతో బాలీవుడ్ ను ఒక ఊపుఊపేసి.. పడుచు కుర్రాళ్లు మొదలు పెద్ద వయస్కుల వరకూ నిద్ర లేకుండా చేసిన నాజూకు నడుము సుందరి ప్రియాంకా చోప్రా.
సన్నజాజి మొగ్గలా ఉంటూ.. ఎక్కడెన్ని అందాలు ఉండాలో అంతే ఉండేలా జాగ్రత్తగా మెయింటైన్ చేసే ఈ హాట్ భామ ఆ మధ్యన హాలీవుడ్ కు వెళ్లటం తెలిసిందే. అక్కడో టీవీ సీరియల్ లో నటించిన ఆమె.. బేవాచ్ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తూ అదరగొట్టేస్తుంది. టీవీ సీరియల్లో సన్నివేశానికి తగ్గట్లుగా చెలరేగిపోయి శృంగార రసాన్ని పండించిన ప్రియాంక దెబ్బకు ఫిదా అయిపోయారు.
ఈ రోజు తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) లాస్ ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్టన్ లో నిర్వహించిన గోల్డెన్ గ్లోబల్ అవార్డు ఫంక్షన్ కు అవార్డులు ఇచ్చేందుకు అతిధిగా హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారువర్ణంతో ఒంటికి అతుక్కుపోయేలా వేసుకున్న డ్రెస్ తో మతిపోగొట్టి.. క్లీవేజ్ మొత్తాన్ని ఓపెన్ గా చూపించేస్తూ.. దాచాల్సిన అందాల్ని దాదాపుగా చూపించేయటమే కాదు..బాడీ షేప్ మొత్తాన్ని చూపించేసింది.
చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్లుగా ఫోజులిచ్చిన ప్రియాంకను చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. అమ్మడి షేపులు కాస్త షేప్ అవుట్ అయినట్లుగా స్పష్టంగా కనిపించేది. మరీ ముఖ్యంగా.. జీరో సైజులో ఉండాల్సిన ప్లేజ్ కస్తా.. ఉబ్బిపోయినట్లుగా కనిపించేది కాస్త ఎబ్బెట్టుగా కనిపించి.. అయ్యో ప్రియాంక అలా షేప్ అవుట్ అయిపోయావే అన్నట్లుగా దర్శనమిచ్చింది. అందంతో నిద్రలు లేకుండా చేసేసే హాట్ సుందరి ఇలా కనిపించటం ఆమె అభిమానులకు ఇబ్బంది కలిగించేదే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/