హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. రీసెంట్ గా ఓ స్టేజ్ పెర్ఫామెన్స్ కూడా ఇచ్చేసిది. క్వాంటికో సీరియల్ నుంచి హాలీవుడ్ సినిమాల వరకూ, ప్రెసిడెంట్ ఒబామాతో వైట్ హౌజ్ లో డిన్నర్ నుంచి 'టైమ్' అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితా వరకూ.. చుట్టేసిన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్ లో టాప్ మోస్ట్ క్రేజ్ ఉండే స్టేజ్ షోలను కూడా కవర్ చేసేస్తోంది.
ఏబీసీ బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్.. ఇప్పుడు బ్రాండ్ ను రీడిజైన్ చేసుకుంది. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి 'ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఏబీసీ' అనే ట్యాగ్ లైన్ తో ఆడియన్స్ ముందుకు వస్తోంది. దీని కోసం చాలామంది డ్యాన్సర్స్ - పెర్ఫామర్స్ తో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినా.. ప్రియాంక చోప్రా ఇచ్చిన ప్రదర్శనే మొత్తం ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది. మొదట బ్లాక్ కలర్ సూట్ తో ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత పక్కన ఉండే డ్యాన్సర్స్.. పైన వేసుకున్న కోట్ - బాటమ్ ను లాగేస్తారు.
అప్పుడు ఈ షో కోసం ప్రియాంక వేసుకొచ్చిన అసలు కాస్ట్యూమ్స్ రివీల్ అవుతాయి. రెడ్ కలర్ టాప్ లో క్లీవేజ్ చూపిస్తూ.. మొత్తం ప్రోగ్రామ్ ని అదరగొట్టేసింది ప్రియాంక. తన క్వాంటికోతో పాటు పలు ప్రముఖ సాంగ్స్ కు స్పూఫ్స్ చేసిన పీసీ.. రీసెంట్ గా చనిపోయిన అమెరికన్ సింగర్ ప్రిన్స్ కు నివాళిగా తను పాడిన పాటకు సూపర్బ్ డ్యాన్స్ చేసింది. మొత్తం మీద తను ఆల్ రౌండర్ అని ప్రూవ్ చేసేసుకుంది ప్రియాంక.