హాలీవుడ్ లో అడుగుపెట్టి అన్ లిమిటెడ్ విజువల్ ట్రీట్ తో పాశ్చాత్యులకు సైతం మతి చెడే ట్రీటిస్తోంది ప్రియాంక చోప్రా జోనాస్. హిందీ చిత్రాల ద్వారా భారతీయులకు తన విన్యాసాలను పరిచయం చేసిన పీసీ ఆ తర్వాత పూర్తిగా భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికా జీవనానికి మాత్రమే ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ కి బ్రేకిచ్చి హాలీవుడ్ లోనే బిజీగా ఉంది. అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉంది.
ఇక హాలీవుడ్ లో అడుగుపెట్టాక పీసీ గ్లామర్ కంటెంట్ పరంగా పీక్స్ కి చేరుకుందనే చెప్పాలి. యూత్ గుండెల్ని మండించే మందు గుండు సామాగ్రికి తనలో కొదవే లేదని పీసీ ఇప్పటికే నిరూపించింది. తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక చోప్రా నిరంతర ఫోటోషూట్లకు అద్భుత ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరికొత్త అవతారాన్ని షేర్ చేసింది. ఇది సంథింగ్ హాట్ అనిపించే బికినీ లుక్. ఈ బికినీలో పీసీ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో వేడెక్కిస్తోంది. మెరూన్ బికినీ లో మిలమిలా మెరిసిపోతోంది. స్విమ్మింగ్ గ్లాసెస్ ధరించి వాక్ చేస్తూ పూల్ సైడ్ కనిపించింది. తడిసిన జుత్తు..స్టైలిష్ వాకింగ్ తో అలా అద్భుతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు యువతరంలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
పీసీ షేపులపై ఎన్నో విమర్శలు..!
నిజానికి పీసీ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందంగా ఉంటుంది. కానీ తనని కెరీర్ ఆరంభం షేపులు మార్చుకోవాలంటూ పలువురు నిర్మాతలు సూచించిన సంగతి తెలిసిందే. దానిపై ఆటోబయోగ్రఫీ లో పీసీ వెల్లడించింది. ఈ విషపూరితమైన పద్ధతులను తాను ఎలా పరిగణించిందో ప్రియాంక ఆ బుక్ లో వెల్లడించింది.
సహజంగానే పరిశ్రమలో పెరిగాను. నా ఆకారం ఏమిటి..? నా ఫిగర్ ఎలా ఉంటుంది? లేదా నా కొలతలు ఏమిటి? అనేదానిపై చాలా కామెంట్స్ వినిపించాయి. అయితే నన్ను నేను నాలోని ప్రతి భాగాన్ని సూక్ష్మంగా చూస్తూ నా 20 ఏళ్లలో కొంత కాలం పెరిగాను. అది సాధారణమని ఆలోచిస్తున్నాను అని పీసీ చెప్పింది. ఎవరూ ఎప్పటికీ యవ్వనంగా ఉండలేరు . వయస్సుతో శారీరక మార్పులు అనివార్యం. అయితే షోబిజ్ ప్రపంచంలో ఇది ఆమోదయోగ్యం కాదు. కాలక్రమేణా నా శరీరం మారడం ప్రారంభించినప్పుడు నేను నా భావోద్వేగాలను దాచుకోలేని దశలోకి వెళ్లాను. నా శరీరం మారడం ప్రారంభించాక.. నేను నా 30 ఏళ్ళకు చేరుకున్నప్పుడు అందాన్ని కాపాడుకునేందుకు పోరాటంలో పడ్డాను. నువ్వు వేరుగా కనిపిస్తున్నావు.. వయసు పైబడుతోంది! అన్న విమర్శలు ఎదురైనప్పుడల్లా నా మనసు చెలరేగిపోయింది. నేను స్వీయ-సంరక్షణ స్వీయ-సంరక్షణలోకి వెళ్లి తిరిగి నా షెల్ (గది)లోకి వచ్చాను... అంటూ చాలా విషయాలను పీసీ పోయెటిక్ గా పంచుకుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పీసీ నటిగా నిర్మాతగానూ వెలుగుతోంది. ప్రియాంక చోప్రా తదుపరి సిటాడెల్ లో కనిపిస్తుంది. ఇది మల్టీ-సిరీస్ ప్రొడక్షన్. అలాగే భారీ యాక్షన్ చిత్రం మ్యాట్రిక్స్ 4 కూడా పీసీ నటిస్తోంది.