నేటితరం కథానాయికల్ని వెనక్కి నెట్టేస్తూ ఇటీవల కొంతకాలంగా దీపిక పదుకొనే ట్రెండింగ్ గా మారింది. దానికి కారణం ఏమిటో అందరికీ తెలుసు. గెహ్రయాన్ మూవీలోనే కాకుండా ప్రమోషన్స్ లోనూ దీపిక చెలరేగిపోయింది. చిట్టి పొట్టి నిక్కర్లు వేడెక్కించే లిప్ లాక్ లతో దీపిక చేసిన హంగామాను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇంతలోనే అమెరికా కోడలు ప్రియాంక చోప్రా బరిలో దిగింది. ఈ బ్యూటీ నిరంతరం భర్త నిక్ జోనాస్ తో ప్రయివేట్ ఫోటోలను షేర్ చేస్తూ వేడి పెంచడం హాబీగా మలుచుకుంది.
కొన్నిసార్లు సంథింగ్ హాట్ అనిపించే బికినీ పోటోలను కూడా షేర్ చేస్తోంది. తాజాగా పీసీ బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన వేడెక్కించే ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా వైరల్ గా మారింది. అలా బికినీలో జలకాలాడుతూ చిల్లింగ్ మూవ్ మెంట్ లో ఉండగా కెమెరా క్లిక్ మంది. మోకాల్లోతు నీళ్లలో పీసీ చిద్విలాసంగా కెమెరాకు ఫోజులిచ్చింది. ఇక వాటర్ బేబీ గ్లాసెస్ లో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోజు నెట్టింట చిచ్చు పెడుతోంది.
ఇక పీసీ ఇటీవలే ముంబైలో అల్పాహార సెషన్ గురించి క్లాస్ తీస్కుంది.
ప్రియాంక చోప్రా ఇటీవల భారతీయ అల్పాహారం పై వర్ణిస్తూ.. ముంబై ఆహార ప్రత్యేకతను తెలియజేయడానికి విదేశీ పేరును సూచించింది. ఆమె పోహా అనే ఫుడ్ ను ఆస్వాధిస్తున్న ఫోటోను ఆన్ లైన్ లో షేర్ చేసింది. ఫోటో అంతటా ప్రియాంక చోప్రా పోహా ఇన్ లాస్ ఏంజెల్స్ (LA) నన్ను తిరిగి ముంబైకి తీసుకెళ్లింది`` అని రాశారు. ప్రియాంక చోప్రా తన వృత్తిపరమైన .. వ్యక్తిగత జీవితాన్ని అసాధారణంగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. ప్రియాంక తన తదుపరి ప్రాజెక్ట్ ల కోసం LAలో షూటింగ్ చేస్తోంది. తరచుగా BTS ఫోటోలను పంచుకుంటుంది. పీసీ తన భర్త నిక్ జోనాస్ 2022 జనవరిలో సరోగసీ ద్వారా శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
గతేడాది మార్చిలో ప్రియాంక చోప్రా తన రెస్టారెంట్ ను ప్రారంభించి దానికి సోనా అని పేరు పెట్టింది. సోనా ప్రారంభ రోజున ప్రియాంక ఏమని పేర్కొంది అంటే.. గొప్ప భారతీయ ఆహారం కోసం సాధారణ కోరికగా ప్రారంభమైనది ఈ రెస్టారెంట్. భారతీయ ఆహారంపై ప్రేమ శ్రమగా మారింది. మీ అందరినీ స్వాగతించడానికి నేను వేచి ఉండలేను.
మీరు NYC నడిబొడ్డున కలకాలం నిలిచిపోయే భారతీయ ఆహారాన్ని అనుభవించడానికి! ఇది అన్ని విధాలా టీమ్ ప్రయత్నంగా ఉంది... అనేక మెనూ చర్చలు.. ఆహార రుచి .. అలంకరణ నిర్ణయాల నుండి ఖచ్చితమైన పేరును పొందడం వరకు, @nickjonasకి ధన్యవాదాలు`` అని తెలిపింది. అన్నట్టు సోనా అంటే ``బంగారం`` కాబట్టి హబ్బీ టీమ్ తో ఒక ప్రారంభ టేస్ట్ లో ఈ పేరును కనుగొందిట. అతను భారతదేశంలో ఆ పదాన్ని విన్నాడు..మా పెళ్లిలో అని కూడా చెప్పింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రియాంక చోప్రా చివరిగా కీను రీవ్స్ ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ లో కనిపించింది. హాలీవుడ్ లో తదుపరి సిటాడెల్ రిలీజ్ కి రానుంది. రొమాంటిక్ కామెడీ `టెక్స్ట్ ఫర్ యు`లో సామ్ హ్యూగన్ సరసన నటించనుంది. బాలీవుడ్ లో ప్రియాంక తదుపరి ఫర్హాన్ అక్తర్ జీ లే జరాలో కనిపిస్తుంది. ఆలియా భట్- కత్రినా కైఫ్ లతో కలిసి ఈ చిత్రంలో నటించనుంది.