బాలీవుడ్ కం హాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఇప్పుడు ఎనలేని క్రేజ్ ఉంది. ముందునుంచీ అమ్మడు టాప్ లీగ్ లోనే ఉంది కానీ.. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఈ రేంజ్ మరీ పెరిగిపోయింది. ఈ సీనియర్ సుందరాంగి ఇప్పుడు తన కాళ్లపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
'చిన్నపుడు టామ్ బాయ్ టైపులో రెచ్చిపోయే దాన్ని. అందుకే చాలానే దెబ్బలు తగిలేవి. కానీ ఇప్పుడు బాడీని కాపాడుకోవడం విలువ బాగా తెలిసింది. ముఖ్యంగా చిన్నపుడు నా కాళ్లు బాగుండేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక గాయాలతోనే కనిపించేవి. ఇప్పడైతే నా కాళ్లు కోట్లు సంపాదించి పెడుతున్నాయి. దాదాపు 15 ప్రొడక్ట్స్ కు కేవలం కాళ్లతో బ్రాండ్ ప్రమోషన్ చేసేస్తున్నా' అంటోంది ప్రియాంక చోప్రా.
పీసీ చెప్పిన లిస్ట్ లో బ్రాండెడ్ గార్మెంట్స్.. చెప్పులు.. నెయిల్ పాలిష్.. హెయిర్ రిమూవర్.. బ్యూటీ ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. వీటన్నిటినీ కేవలం కాళ్లతోనే కేంపెయిన్స్ కంప్లీట్ చేసేస్తోంది ప్రియాంక. ఈ రేంజ్ లో బ్రాండ్ అండార్స్ మెంట్స్ చేసుకున్నాక.. శరీరంలో ఒక్కో భాగం విలువ ఎంత ఉంటుందో అర్ధమైంది అని చెబుతోంది ప్రియాంక చోప్రా.