బాలీవుడ్ లో ఉన్నపుడే ప్రియాంక చోప్రా హంగామా మామూలుగా ఉండేది కాదు. గ్లామర్-పెర్ఫామెన్స్-స్కిన్ షో.. ఇలా ఏ విషయంలో ముందూ వెనకా ఆలోచించే అలవాటు ఈ భామకు పెద్దగా లేదు. కేరక్టర్ డిమాండ్ చేసిందంటే.. ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా ఉండేది ఈ అమ్మడి వాలకం. ఇప్పుడు హాలీవుడ్ వెళ్లడంతో.. ఇక ఈ సుందరాంగి సొగసులు చూసేందుకు ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలడం లేదు.
మాగ్జిమ్ మేగజైన్ రీసెంట్ ఎడిషన్ కు ప్రియాంక చోప్రానే కవర్ పేజ్ గాళ్. ఈ విషయం ఇంతకుముందే చెప్పేసుకున్నాం కానీ.. ఇప్పుడు లోపలి పేజీల్లో సోయగాల గురించి కూడా ఓ మాట అనేసుకుందాం. హాలీవుడ్ వెళ్లాక తనను బాలీవుడ్ హీరోయిన్ అనడంపై ప్రియాంక అబ్జెక్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను ఇండియన్ యాక్ట్రెస్ అని పిలవాలన్నది అమ్మడి డిమాండ్. అప్పుడలా ఎందుకు చెప్పిందో.. ఇప్పుడు ప్రపంచ జనాలకు ఇండియన్ ట్యాలెంట్ ని బోలెడంత చూపిస్తున్న పీసీని చూస్తే అర్ధమవుతుంది.
వైట్ కలర్ టాప్- బ్లాక్ బ్రాతో ప్రియాంక ఇచ్చిన పోజ్ చూస్తే మతిపోవడం ఖాయం. అలాగని వన్ సైడ్ ఓపెన్ స్కర్ట్ లో.. క్లీవేజ్ షో చేసిన ఫోటోను తక్కువ చేయడానికి లేదు. ఇక కవర్ పేజ్ కనిపించిన పోజ్ కైతే ఎన్ని మార్కులు వేసినా తప్పులేదు. ప్రతీ ఫోటోలోను ప్రత్యేకంగా ఆకర్షించేది అమ్మడి బ్రా అందాలే. హాలీవుడ్ ప్రేక్షకులకు భారతీయ అందాలను బాగానే ఆరబోస్తోంది ప్రియాంక చోప్రా.