ఫోటో స్టొరీ: మిసెస్ జోనాస్ డబల్ హాట్నెస్

Update: 2019-01-07 07:30 GMT
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకొని మిసెస్ జోనాస్ గా మారిన సంగతి తెలిసిందే. 2018 లో ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎక్కువగా ఫాలో అయిన సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో ప్రియాంక - నిక్ జోనాస్ వివాహం ఒకటి.  పెళ్ళి అయితే అప్పట్లో బ్యూటీలు మడి కట్టుకునేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. పైగా ప్రియాంక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కోడలు.. ఇక ఆగుతుందా?

ఈమధ్యే ఒక కత్తి లాంటి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. దానికి "కమింగ్ ఎట్ యూ 2019" అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.   "పెళ్ళి అయింది కదా అని డీసెంట్ గా కనిపిస్తారనుకున్నారేమో.. లోపల హాట్నెస్ అలాగే ఉంది" అని తారక్ స్టైల్ లో చెప్పినట్టుగా లేదూ? ఇక మళ్ళీ కెరీర్ పై ఫోకస్ చేస్తాను.. 2019 రెడీ గా ఉండండి అని అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే. 

ఇన్నర్ మాత్రమే ధరించి తీసుకున్న సెల్ఫీకి ఎలాంటి ఫిల్టర్లు కూడా లేకుండా అలానే పోస్ట్ చేసింది. ఇక గ్లోబల్ సుందరి కాబట్టి.. తన ఒంపు సొంపులను క్లీవేజ్ ను గ్లోబల్ స్టైల్లోనే నెటిజనుల కోసం ధారపోసింది.  అసలే జనాలు చలికి వణుకుతున్నారు.. వాతవరణంతో చలి శరీరాలకే.. ఈవిడేమో నెటిజనులందరి మనసులు జిల్లనిపించేలా చేస్తోంది.  అందుకే మిలియన్స్ కొద్దీ లైకులు వస్తున్నాయి..!



Full View
Tags:    

Similar News