ఇంకేముంది.. బ్రహ్మోత్సవం సినిమాతో కలిపి దాదాపు ఒక 100 కోట్లు నష్టపోయారు కాబట్టి.. ఇక పివిపి సినిమా వారు సినిమా ప్రొడ్యూస్ చేసే సీన్లేదని అందరూ తేల్చేశారు. అయితే ఇవన్నీ రూమర్లే అని చెప్పిన మీడియా సంస్థలే.. చివరకు పివిపి వారు చెన్నయ్ లోని తమ ఆఫీస్ ను మూసేస్తున్నారంటహో అంటూ టముకేసి మరీ చెప్పారు. ఇవన్నీ ఖండించేశారు పివిపి.
ప్రసాద్.వి.పొట్లూరి నిర్మాణ సారధ్యంలో సాగుతున్న పివిపి సంస్థ.. ఇప్పుడు తెలుగు-హిందీ బాషల్లో ఒక బైలింగువల్ సినిమా రూపొందిస్తోందట. అదే కాకుండా.. మనోళ్లు తెలుగు-తమిళంలో కూడా ఒక పెద్ద సినిమా తీస్తున్నారట. అది మహేష్ అండ్ వంశీ పైడిపల్లి మూవీ అనే రూమర్ కూడా ఉందిలే. ఇకపోతే తెలుగులోనే క్షణం తరహా కాన్సెప్టు సినిమా ఒకటి తెరకెక్కిస్తున్నట్లు పివిపి సంస్థ పేర్కొంది. దీని బట్టి మనం రెండు విషయాలు అర్ధం చేసుకోవచ్చు.
ఒకటి.. పివిపి వారు సినిమాల ప్రొడక్షన్ నుండి దూరంగా వెళ్ళిపోవట్లేదు. రెండు.. చెన్నయ్ లోని తమ ఆఫీస్ ను పివిపి క్లోజ్ చేసేయడం లేదు కూడా. కాకపోతే మనోళ్లు ఇకనుండైనా అధిక పెట్టుబడిలు పెట్టేసి కాస్ట్ ఫెయిల్యూర్ వెంచర్లు చేయకుండా.. సరిగ్గా బౌండ్ స్ర్కిప్ట్ రెడీ అయ్యాక.. లిమిటెడ్ టైములో అద్భుతమైన సినిమాలను తీస్తారని ఆశిద్దాం.