సౌత్ భామ రాయ్ లక్ష్మి గ్లామర్ డాల్ అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే.. దక్షిణాది తనలోని గ్లామర్ యాంగిల్ కొంతవరకే చూపించిన ఈ భామ.. నార్త్ లో అరంగేట్రంలోనే భారీ లెవెల్ అందాలతో అలరించే ప్రయత్నం చేసింది.
తన కెరీర్ లో 50వ చిత్రం.. బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న మూవీ కావడంతో జూలీ2 కోసం చాలానే కష్టపడింది రాయ్ లక్ష్మి. అటు సిల్వర్ స్క్రీన్ పై అందాల మోత నుంచి.. సోషల్ మీడియాలో సోయగాల ప్రదర్శన వరకూ.. సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు చాలానే టెక్నిక్స్ వాడింది. జూలీ2 పై అంతో ఇంతో ఆసక్తి కలిగినా.. మూవీలో ఈ భామ అందాలు తప్ప సరుకేమీ లేదనే టాక్ రావడంతో.. సినిమా పేలిపోయింది. సహజంగా ఇలా ఫ్లాప్ టాక్ వచ్చేసి.. థియేటర్స్ లోంచి సినిమా తీసేసే పరిస్థితి వచ్చాక.. అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ రాయ్ లక్ష్మి మాత్రం ఇంకా తన అందాల మోత మోగిస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో తన సొగసులను ఎగ్జిబిట్ చేస్తూనే ఉంది రాయ్ లక్ష్మి. రీసెంట్ గా ఈ భామ ఓ డిజైనర్ గార్మెంట్స్.. పైనే ఫుల్ జాకెట్ ధరించి.. ప్రొఫైల్ లుక్ ఇస్తూ దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. అందాలు బాగానే ఉన్నాయి కానీ.. ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమా తప్ప సందర్భమేమీ లేదు. బాలీవుడ్ లో తన ప్రయాణం ఆపేయబోనని చెప్పిన రాయ్ లక్ష్మి.. తన తర్వాతి సినిమా ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తోందేమో!