రాధిక ఆప్టే.. తెలుగుతోపాటు హిందీలోనూ బోల్డ్ చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. తెలుగులో బాలయ్యతో నటించింది ఈ ముద్దుగుమ్మ. అవకాశాలు తగ్గడంతో మాంచి మసాలా వెబ్ సిరీస్ లలో.. పలు సెక్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులకు కాక పుట్టిస్తోంది.
అయితే తాజాగా ఇమె మూడు రోజుల క్రితం మాస్క్ తో ఆసుపత్రిలో ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈమెకు కరోనా వచ్చిందా అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగింది. మీ ఆరోగ్యం ఏమైందంటూ చాలా మంది రాధికా ఆప్టేను అడిగారు. మెసేజ్ లు పెట్టారు.
దీంతో తాను ఎందుకు ఆస్పత్రికి వెళ్లాననే విషయాన్ని రాధిక బయటపెట్టింది. ‘నా సన్నిహితురాలికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లానని.. తనకు తోడుగా మాత్రమే ఉన్నానని’ వివరణ ఇచ్చింది.
కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఆస్పత్రిలో మాస్క్ ధరించానని చెప్పుకొచ్చింది. దీంతో రాధికాకు కరోనా అన్న వదంతులకు చెక్ పడింది.