హిజ్రాల కోసం మాష్టర్ ఆరాటం

Update: 2017-04-12 10:15 GMT
రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీకి  ఒక్క స్పెషల్ స్టేటస్ ఉంది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో.కాంచన సినిమా తో స్టార్ స్టేటస్  సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా లో తను హిజ్రాగా కనిపించిన సంగతి తెలిసిందే. కాంచన సినిమా ద్వారా  లారెన్స్ కు పేరు తో పాటు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది . మరి ఈ సినిమా వాళ్ళ వలనే ఇంత పెద్ద విజయం వచ్చింది అనో లేక నిజంగా వాళ్ళ కష్టాలుకు చెలించో వాళ్ళు కోసం తెగ అలోచిస్తునాడు. ఆలోచించడమే కాకుండా ఇంకాఏమి చేస్తునాడో చూడండి.

లారెన్స్ ఆఫీసులో కొంతమంది హిజ్రాలు కూడా పని చేస్తున్నారట. తన  సినిమా స్టార్ట్‌ అయితే కొంత డబ్బు వాళ్ళ కోసం  పక్కన పెడతాడట. అలాగే వారికి నేను  బ్రాండ్‌ అంబాసిడర్‌గాని కూడా  చెప్పుతున్నాడు. తన ట్రస్ట్‌లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు  వారు పాల్గొంటారు. వచ్చే నెల మేము  హిజ్రాల కోసం ఢిల్లీలో షో కూడా చేస్తున్నాం అన్నాడు. ఏదేమైనా కూడా హిజ్రాల కోసం ఈ డ్యాన్స్ మాష్టర్ ఇలా ఆరాటపడటం చాలా అభనందించదగిన విషయం.

తను కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు  ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో ఇలా తన ట్రస్ట్ గురించి మాట్లాడాడు. పి.వాసు దర్శకత్వంలో రమేష్‌ పిళ్ళై నిర్మించిన చిత్రం 'శివలింగ', ఈ నెల  ఏప్రిల్‌ 14న విడుదలవుతుంది. ఈ చిత్రం లో గురు ఫేం రితిక సింగ్‌ హీరోయిన్ గా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News