కాదెవ్వరూ అనర్హం అన్నట్టుగా రాజ్ కుంద్రా వ్యవహారాలు సాగాయని ముంబై సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అశ్లీల చిత్రాల వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన రాజ్ కుంద్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
రాజ్ కుంద్రా లాయర్లు, భార్య శిల్పాశెట్టి సైతం ఆయన తీసిన అశ్లీల చిత్రాలు కావని.. ఎరోటికా చిత్రాలు అని వాదిస్తున్నారు. ఆ టైప్ సినిమాలు అని బుకాయిస్తున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ లో ఇదే వాదించారు. లైంగికోద్రేకాన్ని రగిలించే చిత్రాలు మాత్రమే అని.. వాటిని అశ్లీల చిత్రాలుగా చూడవద్దని లాయర్లు వాదించారట..
తాజాగా రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి సైతం పోలీసుల ఎదుట ఇదే వాదించారు.జ్ కుంద్రా అమాయకుడని.. ‘ఎరోటికా’కు ‘అశ్లీల వీడియోల’కు తేడా ఉందని.. ‘ఎరోటికా’ అశ్లీలం కాదని శిల్పా విచారణలో తెలిపినట్టు సమాచారం.
యాప్ నిర్వహణ అంతా లండన్ లో ఉన్న రాజ్ కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదేనని శిల్పాశెట్టి చెప్పినట్టు సమాచారం. తన భర్త రాజ్ కుంద్రా నిర్ధోషి అని శిల్పా క్రైమ్ బ్రాంచ్ కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఇక హాట్ సాట్ యాప్ లోని కంటెంట్ కు, తనకు దాని గురించి ఏమీ తెలియదని పేర్కొన్నట్టు చెబుతున్నారు. తనకు హాట్ షాట్ తో సంబంధం లేదని.. తన భర్త రాజ్ కుంద్రాకు ఆ అశ్లీల కంటెంట్ కు ప్రొడక్షన్ లో పాల్గొనలేదని ఆమె చెప్పారట.. ఆ మెటీరియల్ తయారీలో పాల్గొనలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఈ విచారణలో తన భర్తను శిల్పా వెనకేసుకొచ్చినట్టు తెలుస్తోంది.
కుంద్రాతో పనిచేసిన కొందరు కూడా ఇదే వాదన తెరపైకి తేవడం విశేషం. అవి అశ్లీల చిత్రాలు కాదని.. కేవలం ఎరోటికా మాత్రమేనని అంటున్నారు. రాజ్ కుంద్రా తన సొంత మరదలు, శిల్పాశెట్టి చెల్లెలు షమితా షెట్టిని ముందు పెట్టి ఒక సినిమా కూడా రూపొందించాలని అనుకున్నారట.. అశ్లీల చిత్రాలు అయితే సొంత మరదలుతో తీస్తారా? అని వాదిస్తున్నారు. దీంతో ఇవి అసలు శృంగార చిత్రాలు కావన్న వాదనను తెరపైకి తెస్తున్నారు.
యాప్ పెట్టి అందులో ఇలా షోలు, ఎరోటికా చిత్రాలు పెట్టాలని చూశారని.. శిల్పాషెట్టి సైతం దీనికి పనిచేయాలని కుంద్రా ప్లాన్ చేశారట.. ఇంతలోనే అరెస్ట్ తో మొత్తం వ్యవహారం ఇప్పుడు చెడిందని అంటున్నారు.