మామూలుగా ఎవరైనా కూడా చెప్పే మాటే అది. ఇప్పుడు యథావిథిగా సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ కూడా సేమ్ టు సేమ్ అదే విషయం చెప్పేసింది. అసలు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి నేను కాదు.. నేనెప్పుడూ అలా బట్టలు మార్చుకోలేదు అంటోంది.
సాధారణంగా తన సెక్సీ మాటలతో.. దారుణమైన తూటాలతో హెడ్ లైన్స్ లో ఉండే రాఖీ సావంత్.. ఈసారి మాత్రం మరో విషయంతో లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఒక షాపులో ఎవరో ఒకమ్మాయి బట్టలు మార్చుకుంటున్నట్లు ఉన్న ఒక వీడియో రిలీజైంది. సైడ్ యాంగిల్ నుండి చూడ్డంతో ఆమె రాఖీ సావంత్ లా ఉంది కాబట్టి.. అది ఆమె వీడియోనే అంటూ జనాలు పాపులార్టీ ఇచ్చేసారు. కాని నిజానికి ఆ ఎం.ఎం.ఎస్ రాఖీది కాదని ఆల్రెడీ చాలామంది చెబుతున్నారు. అక్కడ వీడియోలో ఉన్న అమ్మాయి మేని ఛాయ.. అలాగే రాఖి మేని ఛాయకూ ఎటువంటి పొంతనా లేదనేది వీరి వాదన.
అయినాసరే ఎట్టాగో ఆ వీడియో రాఖీదే అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి.. ఇప్పుడు రాఖి కూడా దీని స్పందిస్తే తనకు విపరీతమైన మైలేజ్ వస్తుందని ఆశించింది కాబోలు. అందుకే వెంటనే తనదైన శైలిలో స్టేట్మెంట్లు ఇచ్చేస్తోంది. సినిమాల విషయానికొస్తే.. అమ్మడు 'ఏక్ కహానీ జూలీ కి' మరియు 'బిఫోర్ క్రిస్మస్ ఇన్ కశ్మీర్' అనే సినిమాల్లో నటిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/