''నాన్నకు ప్రేమతో'' రిలీజ్ కు ముందుగానే రకుల్ ప్రీత్ సింగ్ ఒక విషయం చెప్పింది. ఇప్పటివరకు నేను హీరోయిన్ నే... కాని ఈ సినిమాలో మాత్రం మాంచీ నటీమణిని అనేసింది. ఇక సాధారణంగా అందరూ ఇవే కథలు చెబుతారు కదా అని.. అందరూ అలాగే అనుకున్నారు. కాని వాస్తవానికి మాత్రం రకుల్ నిజమే చెప్పింది.
కిక్ 2.. బ్రూస్ లీ.. వంటి సినిమాల్లో చూస్తే.. ఏదో రెండు సీన్లలో అమ్మడితో ఏదో యాక్షన్ చేయిద్దామని అనుకున్నారు కాని.. అన్నింటికంటే పాటల్లో ఆమె గ్లామర్ ను బీభత్సంగా వాడుకోవడం మినహాయించి.. ఎన్నడూ రకుల్ కు ఒక రంజింపజేసే రోలే ఇవ్వలేదు. కాని నాన్నకు ప్రేమతో సినిమాలో మాత్రం ఆమెకు మాంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడు సుకుమార్. ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురిగా ఆమె అద్భుతంగా నటించింది. అనువణువూ ఆ ఫీలింగ్ తెచ్చేసింది. ప్రతీ కాస్ట్యూమ్ ను గ్రేస్ ఫుల్ గా క్యారీ చేస్తూ.. ఆ రోల్ కు నిండుదనం ఇచ్చింది. రకుల్ అంటే పాటల్లో గ్లామర్ విందు మాత్రమే కాదు.. అంతకుమించి అంటూ ప్రూవ్ చేసింది.
అసలు ఈ రేంజులో తాను పెర్ఫామ్ చేయగలదని రకుల్ అయినా అనుకుని ఉంటుందా? ఏం రకుల్ అనుకున్నావా? ఇకపోతే ఈ సినిమా సక్సెస్ తో అమ్మడు సమంత, తమన్నా వంటి న్యాచురల్ కమ్ హైపర్ యాక్టివ్ స్టార్ల జాబితాలో టాప్ పొజిషన్ కు వచ్చినట్లేగా..