వన్ ఫైన్ డే లేజీగా నిదుర లేచింది రకుల్. అయితే అలా నిదుర లేచే ముందు బెడ్ పై విరహంగా ఆత్రుతగా కనిపిస్తోంది మరి. ఇదిగో ఇలా నైట్ వేర్ లో వేడిగా కనిపించింది. ఇక రకుల్ లుక్ చూడగానే కుర్రకారుకు కంటికి కునుకు కరువే అనడంలో డౌట్ అక్కర్లేదు. రకుల్ కర్వ్ ల ఎలివేషన్ ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం ఈ విరహాల ఫోటోగ్రాఫ్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. కుర్రకారు గుండెలు లబ్ డబ్ అనకుండా లవ్ లవ్ అనేస్తున్నాయ్.. అంతగా వైరల్ అయిపోతోంది ఈ హాట్ పిక్.
రకుల్ ఇతర వ్యాపకాల సంగతి ఆరా తీస్తే ఓ వైపు తాను పెళ్లాడబోయే నటుడు కం నిర్మాత జాకీ భగ్నానీతో విహారయాత్రల్లో ఫుల్ బిజీగా ఉంది. పనిలో పనిగా సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి యాప్ లకు ప్రచారం చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. కొంత కాలం పాటు ఈ యాప్ వినియోగదారులకు పూర్తిగా ఉచితం అంటూ లింక్ డ్ ఇన్ యాప్ కి ప్రచారం చేస్తోంది రకుల్.
ఉద్యోగ అవకాశాల కోసం యాప్ ఇది. బాలీవుడ్ కి సులభంగా యాక్సెస్ పొందడంలో సహాయపడటానికి కొత్త `స్టారింగ్ యు` అనే యాప్ ను ప్రారంభించారు ఈ బ్రదర్ అండ్ సిస్టర్ జోడీ.
ఇది భారతీయ సినీ పరిశ్రమలో అవకాశాలను అందిస్తుంది. యాప్ లో నమోదు చేయబడిన ఏదైనా అవకాశం కోసం ఎక్కడి నుండైనా ఆడిషన్ కోసం ఔత్సాహికులను అనుమతించే భౌతిక సరిహద్దులు పరిమితులను తొలగించే ప్లాట్ ఫారమ్ ను అందించడం కూడా యాప్ లక్ష్యం.
లాక్ డౌన్ సమయంలో అనేక ఇతర పరిశ్రమలు బాగా పనిచేస్తున్నప్పుడు ఈ ఆలోచన ప్రారంభమైందని.. కానీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎటువంటి పని లేకుండా పోయిందని రకుల్ వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో ఆర్టిస్టులు ఒకరినొకరు కలవడానికి భయపడ్డారు .
వారు ఆడిషన్ లను నిర్వహించలేకపోయారు లేదా భవిష్యత్తు పని కోసం ప్రతిభను ఎంపిక చేయలేకపోయారు. . భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేయాలనుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల డేటాబేస్ కోసం మేము ఒక యాప్ ని రూపొందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాము అని CEO కం వ్యవస్థాపకుడు అమన్ ప్రీత్ సింగ్ అన్నారు.
కొంతకాలం పాటు యాప్ వినియోగదారులకు పూర్తిగా ఉచితం. భవిష్యత్తులో యాప్ అప్ గ్రేడ్ అవుతుంది. టాలెంట్ తో పాటు టాలెంట్ హంటర్ లకు ఉత్తమ ఫీచర్‌లను అందించడానికి మేము వేచిచ ఊస్తున్నాము అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
“ఈ ప్లాట్‌ఫారమ్ అందరి కోసం ఉద్దేశించబడింది - బాలీవుడ్ ఇతర ప్రాంతీయ పరిశ్రమలు కూడా. మనం కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. పంజాబీ- గుజరాతీ- బెంగాలీ లేదా భోజ్‌పురి ఏ సినిమా పరిశ్రమ అయినా అందరూ ఈ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించుకోవచ్చు’’ అని రకుల్ ప్రీత్ అన్నారు.
పరిశ్రమలో నటించాలనుకునే లేదా పాడాలనుకునే వ్యక్తులకు మాత్రమే కాకుండా కెమెరాల వెనుక జరిగే పని చేయగలిగే వ్యక్తులకు కూడా ఉద్యోగాలను అందించడం ఈ యాప్ లక్ష్యం.. అని వెల్లడించారు.
అయితే మనం తరచుగా చూసినట్లుగా సినిమా పరిశ్రమ లాభదాయకమైన రంగం కాబట్టి అనేక సార్లు నకిలీ ఆడిషన్ లు ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తుదారులను మోసం చేసే లక్ష్యంతో ఉన్నాయి.
ఈ ఛాలెంజ్ ఏదైనా ఆన్ లైన్ హైరింగ్ ప్లాట్ ఫారమ్ కి బదిలీ అయ్యే అవకాశం ఉంది. నకిలీ ఉద్యోగాల సవాలు ఉంది.. కానీ టాలెంట్ వేటగాళ్లపై నేపథ్య తనిఖీలను నిర్వహించడానికి మాకు బ్యాకెండ్ బృందం ఉంది. ప్లాట్ ఫారమ్ లో పోస్ట్ చేయబడిన ఏదైనా ఉద్యోగం సరైనది కాదని మాకు అనిపిస్తే ఎవరైనా నివేదిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాం.. అని తెలిపారు.
ఇప్పటివరకు ఇద్దరూ ఈ యాప్ కోసం దాదాపు రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతానికి ఇది ఉచిత ప్లాట్ ఫారమ్ అయినందున వారు మరింత మూలధన సహకారం కోసం ఎదురు చూస్తున్నారట.