మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఏడవవారం అరుదైన రికార్డ్ అందుకుంది. ఇప్పటివరకు బాహుబలి తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రంగా రంగస్థలం నిలిచింది. ఇక సౌత్ లో అయితే ఏడవ స్థానంలో నిలవడం ప్రశసించాల్సిన విషయం. కోలీవుడ్ సినిమాలకు తగ్గట్టు టాలీవుడ్ మార్కెట్ కూడా ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మన స్టార్ హీరోల సినిమాలు మినిమమ్ 100 కోట్లు అనేలా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రంగస్థలం సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. అఫీషియల్ గా వెలువడిన ఈ న్యూస్ తో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ సినిమా డబుల్ హండ్రెడ్ మార్క్ ను దాటడం స్పెషల్. అన్ని భాషల్లో కలిపి (చైనా కలెక్షన్స్ తో కాకుండా) బాహుబలి 1 - 600 కోట్లు అలాగే బాహుబలి 2 - 1700 కోట్లు అందుకోగా టాలీవుడ్ లో ఆ తరువాతి స్థానంలో రంగస్థలం నిలిచింది.
ఇక నెక్స్ట్ సౌత్ మొత్తంలో చూసుకుంటే కోలీవుడ్ లో రోబో - కబాలి అలాగే ఐ - మెర్సల్ సినిమాలు 200 కోట్లు దాటాయి.
ఆల్ టైమ్ టాప్ సౌత్ ఇండియన్ గ్రాసర్స్
బాహుబలి 2 - 1700 Cr +
బాహుబలి 1 600 Cr +
రోబో - 250 Cr +
కబాలీ - 200 Cr +
మెర్సల్ - 200 Cr +
రంగస్ధలం - 200 Cr+