చూసేందుకు రామ్ చరణ్ బాగా సైలెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. వెయ్యాల్సిన జోకులు.. పడాల్సిన కౌంటర్లు సైలెంట్ గా వేసేస్తూ ఉంటాడని అంటూ ఉంటారు చెర్రీతో సినిమాలు చేసిన కో యాక్టర్స్. అలాగే ఈవెంట్లలో కూడా వీలైనంత వరకూ చెర్రీ నిదానంగానే కనిపిస్తూ ఉంటాడు. పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు చేరాక కూడా.. నింపాదిగా ఉండగలగడం కొందరికి మాత్రమే సాధ్యం.
రీసెంట్ గా రామ్ చరణ్ కు స్టైల్ ఐకాన్ అవార్డ్ వచ్చింది. ఏషియా విజన్ అవార్డుల్లో భాగంగా దీన్ని చెర్రీకి అందించారు. ఈ ఈవెంట్ కు చెర్రీ హాజరైతే.. పక్కనే మిల్కీ బ్యూటీ తమ్మూ బోలెడంత హంగామా చేసి పారేసింది. కోలీవుడ్ మువీ ధర్మదురైకు గాను.. తమన్నాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అలా ఈ రచ్చ పెయిర్.. ఒకే చోటకు చేరారు. మామూలుగానే తమ్మూ బాగా యాక్టివ్. ఇక చరణ్ లాంటి స్టార్ హీరో పక్కనుంటే.. అందులోను రచ్చ టైమ్ నుంచి ఇద్దరికీ సాన్నిహిత్యం ఉన్నపుడు.. ఇక మిల్కీ మాములుగా హంగామా చేయదు. బోలెడన్ని జోకులు వేసి బాగా హంగామా చేసింది కానీ.. చెర్రీ ఆస్థాయిలో రచ్చ చేయలేదు.
చరణ్ కి ఇక్కడ స్టైల్ ఐకాన్ అవార్డ్ ఇచ్చారు కదా.. మరి ఆ మాత్రం స్టైల్ గా మెయింటెయిన్ చేయకపోతే ఎలా !