తెలుగు సినిమానే లోనే కాదు ఎవత్తు భారతదేశం సినిమా ఒక్క సారిగా ఉలికిపడి చూసింది రాము గోపాల్ వర్మ తీసిన శివ - సత్య సినిమాలతో. అతను కథను చెప్పే విధానం కానీ, అంతవరకు అటువంటి సౌండ్ కానీ అంత నిజ జీవితం కానీ సినిమా తెరపై చూడలేదు. అంత నిజాన్ని చూసి భయపడే వాళ్ళు తిట్టారు. నిజాన్ని చూపించినందుకు మెచ్చుకున్నారు. ప్రతి నాణెంకు రెండువైపులు అన్నట్లు రాము కి ఫాన్స్ ఉన్నారు అలాగే యాంటీ ఫాన్స్ ఉన్నారు.
ఈ మధ్య రాముకు చాలా బోర్ కొడుతుంది. అందుకే తను ట్విటర్ ను వదిలి వెళ్లిపోయాడు. చాలా మంది ట్విటర్ ను బోర్ కొడితే వాడతారు. ఈయన రాము కాబట్టి అలా ఇలా చెప్పి వెళ్లిపోయాడు పోతూ పోతూ చిన్న పశ్చాత్తాపం కూడా పడుతున్నాడు. అది కూడా మెగా హీరోల కారణంగానేనట. ''నేను ట్విటర్ నుండి వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెగా హీరోలు చిరంజీవి - పవన్ కల్యాణ్ కూడా ఒక కారణం. నేను కొన్నిసార్లు అనవసరమైన ట్వీట్ లు కూడా చేశాను, వాళ్ళ ఫాన్స్ ని బాధపెట్టాను. నేను అలా చేసి ఉండకూడదు. అయన నా ట్వీట్లపై నాకే బోర్ కొట్టింది వాళ్ళ పై పెట్టడం కూడా నాకు బోర్ కొట్టింది. అందుకే ట్విట్టర్ వదిలేశా'' అని చిన్న వివరణ ఇచ్చాడు. మరి దీనికి మన మెగా హీరోలో ఎవరైనా స్పందిస్తారేమో లేదో చూడాలి.
రాము గోపాల్ వర్మ సోషల్ మీడియా నుండి పూర్తిగా ఏమి వెళ్లలేదు. పిట్ట(ట్విటర్) పై కోపం తో కెమెరాలో(ఇనస్టాగ్రామ్) కి వెళ్ళాడు అంతే. అక్కడ కాస్త కొత్తగా సుఖంగా ఉంది ఏమో మరి. ఏది ఏమైనా రాము లేని ట్విటర్ ను చాలామంది ఊహించుకోలేక పోతున్నారు. తెలివైన వాళ్ళు అతని ట్విట్లని ఒకరకంగా ఎంజాయ్ చేస్తారు అతని మాటలు అర్ధం కానివాళ్లు వేరే విదంగా ఎంజాయ్ చేస్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/