వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూనే ఉంటాడు. ఆ విషయం తనకు సంబంధం లేకున్నా కూడా తనకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తద్వారా కొందరు అతడిని మంచి వాడు అంటారు మరికొందరు మాత్రం అతడి వ్యాఖ్యలను ఏకి పారేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వర్మ ఏ వ్యాఖ్యలు చేసినా కూడా నెటిజన్స్ రెండు రకాలుగా స్పందిస్తూ ఉంటారు. కాని ఈసారి మాత్రం వర్మ చేసిన ట్వీట్స్ కు ముక్త కంఠంతో అంతా కూడా మద్దతు పలుకుతున్నారు.
దేశ చరిత్రలోనే అత్యంత దారుణ సంఘటనగా నిలిచి పోయే నిర్భయ కేసులో దోషులు ఉరి శిక్ష పడి చాలా కాలం అయ్యింది. కాని ఆ ఉరి శిక్ష చట్టంలోని లొసుగుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. నేడు తెల్లవారు జాము నిర్బయ దోషులకు ఉరిశిక్ష మలు కావాల్సి ఉండగా ఏపీ సింగ్ అనే వ్యక్తి ఉరిశిక్ష పడకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడే కాదు గంలో కూడా ఏపీ సింగ్ వారికి శిక్ష అమలు కాకుండా అడ్డుకుంటున్నాడు. ఆయన పై చాలా మందికి కోపం ఉంది. తాజాగా ఆయన పై వర్మ వరుస ట్వీట్స్ తో విరుచుకు పడ్డాడు.
కొన్నాళ్ల క్రితం ఏపీ సింగ్ ఒక ఛానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ తప్పు చేస్తే నా కూతురును అయినా కాల్చి చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు నిర్బయ దోషుల శిక్ష అమలును మాత్రం అడ్డుకుంటున్నాడు. మురికి మనిషి ఏపీ సింగ్ నీతి నియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునే చంపుతాను అన్నాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు. ఇది మన దేశానికే అవమానం అన్నాడు.