బాహుబలిని ఎవ్వరూ ఎన్నివిదాలుగా పొగిడినా రాము గోపాల్ వర్మ అంతా తారాస్థాయీ లో ఎవ్వరూ ప్రశంసించలేదు. ఏది అనిపిస్తే అది అప్పుడు ట్వీట్ చేసి జనాలకి సినిమా వర్గాలకి మంచి టాపిక్ అవుతాడు. రాజమౌళి డైరక్షన్ గురించి రాము చెప్పిన మాటలు ఇప్పటికీ అందరి చెవుల్లో తిరుగుతూనే ఉన్నయీ. ఇప్పుడు మరో ప్రశంస - విమర్శ కలయిక తో కొన్ని ట్విట్లు వేశాడు.
ఇప్పటికే అన్నీ భాషలలో విడుదలై 1200 కోట్లు వసూలు చేసిన తొలి భారత దేశ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఒక్కసారిగా రాము తన అభిప్రాయం మార్చుకొన్నాడు అనిపిస్తుంది. రాము ట్వీట్ల హోరు తో తెలుస్తుంది ఏమిటి అంటే రితీష్ దేశముఖ్ నిర్మాతగా 225 కోట్ల బడ్జెట్ తో భరతమాత వీర బిడ్డయిన ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయడానికి సిద్దమైయాడు అని తెలుస్తుంది. బాహుబలి కన్నా ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది అని.. శివాజీ లో వీరత్వం మన జాతికి గర్వకారణం కాబట్టి.. చూడటానికి బాహుబలి కన్నా బాగుంటాడు అని చెప్పాడు రాము.
కానీ మనోడి ట్విట్లు నమ్మి మనం దేన్ని గురించి ఒక అభిప్రాయం రాకూడదు. అధికారకంగా ప్రకటించే వరకు వెచ్చిచూద్దాం అంటున్నారు నెటిజన్లు. ఇది నిర్మిస్తే ఖచ్చితంగా మరాఠి లో నిర్మిస్తారు. అప్పుడు బాహుబలి చేసినట్లు హింది తెలుగు తమిళ్ కి డబ్బింగ్ చేసి విడుదల చేస్తారేమో. ఏది ఎలా ఉన్న బాహుబలి ప్రభంజనం దేశ సినిమా ప్రొడక్షన్ స్థాయి ని మరో దశకు మారిచ్చింది. రాముకి రితీష్ కు మధ్య కొంత దగ్గర స్నేహ బంధం ఉంది కాబట్టి కొంత నిజం కూడా ఉండవచ్చు ఈ వార్తలో. చూద్దాం బాహుబలి ప్రేరణ తో మరిన్ని సినిమాలు వస్తే ఇండియా సినిమా దిశ దశ మారినట్టే కదా.. ఆ క్రెడిట్ బహుబలిదే అవుతుంది కదా పరోక్షంగా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/