శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రణరంగం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. యు/ఎ అందుకుని ఈ నెల 15న థియేటర్లలోకి అడుగు పెట్టేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే దీని ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా ఆడియో కూడా హిట్ దిశగా వెళ్తోంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రను ఇందులో పోషించాడని టాక్.
వైజాగ్ లో పుట్టిన ఓ సామాన్య యువకుడు మధ్య నిషేధం తర్వాత అదే వ్యాపారంతో అందరిని శాశించే స్థితికి ఎలా చేరుకున్నాడు వయసు మళ్ళాక విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది తెరమీదే చూడాలి. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న రణరంగంలో కళ్యాణి ప్రియదర్శన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్లు కాగా దివాకర్ మణి ఛాయాగ్రహణం ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు
యూనిట్ చెబుతున్న ప్రకారం ఇందులో ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేశారట. 1990 పీరియడ్ లో జరిగే క్రైమ్ డ్రామా సినిమాకే హై లైట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. శర్వానంద్ మరోసారి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్థానం కన్నా ఎన్నో రెట్లు హై వోల్టేజ్ యాక్షన్ ఇంటెన్సిటీ ఇందులో ఉంటుందని అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు వస్తున్న రణరంగం మీద ప్రీ పాజిటివ్ బజ్ అయితే చాలానే ఉంది