'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ సాగే 'పుష్ప' లో మాస్ సాంగ్ నచ్చనివారు? ఎవరుంటారు. ఆ పాట అంత పెద్ద సక్సస్ అయిందంటేనే మెజార్టీ పీపూల్స్ మెచ్చారని అర్ధం. ఇలాంటి మాస్ నెంబర్లు తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటాయి. ఆ జానర్ పాటలకున్న ప్రత్యేకత అదే. అందుకే అగ్ర హీరోల సినిమాలో అలాంటి మాస్ నెంబర్ ఒకటుండేలా చూసుకుంటారు.
అవసరం లేకపోయినా ఇరికిస్తుంటారు. కేవలం సినిమా సక్సెస్ కోసం వాణిజ్య అంశాల్ని దృష్టిలో పెట్టుకుని జొప్పిస్తుంటారు. హిందీ బెల్ట్ లోనూ ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విదేశీయులు సైతం మెచ్చిన సాంగ్ ఇది. తాజాగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా ఈ పాటని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'జయేష్ భాయ్ జోర్డన్' సినిమాల రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనిలో భాగంగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలో 'ఊ అంటావా మావ' పాట గురించి మీడియా ముఖంగా మెచ్చినట్లు తెలుస్తుంది. ఓ చిట్ చాట్ లో మీకు బాగా నచ్చిన పాట ఏది? అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా 'ఊ అంటావా మావ' అనేసారు.
ఆ పాట సౌండింగ్ బాగా నచ్చిందని..పాట వింటుంటే ఏదో ఫీలింగ్ కల్గుతుందని అన్నారు. కానీ ఆ ఫీల్ ఏంటన్నది? బయటకు ఎక్స్ ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ పాట ఎక్కడైనా ప్లే అవుతున్నప్పుడల్లా అన్ కంట్రోల్ గా ఉంటానన్నారు.
అంటే ఈ పాట రణవీర్ ఏ రేంజ్ లో తాకిందో అర్ధం చేసుకోవచ్చు. సాక్షాత్తు రణవీర్ లాంటి స్టార్ హీరోనే కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఊ అంటావా ఏ స్థాయిలో రీచ్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
అంతటి హిట్ నెంబర్ ని కంపోజ్ చేసినందుకు క్రెడిట్ అంతా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కే ఇవ్వాలి మరి. 'ఊ అంటావా' పాటలో సమంత ఆడిపాడిన సంగతి తెలిసిందే. సమంత కెరీర్ లో తొలి ఐటం నెంబర్ ఇది. పాటలో అందాలు అదే రేంజ్ లో ఆరబోసింది. తనదైన మార్క్ సిగ్నెచర్ స్టెప్పులతో పాటకే వన్నె తీసుకొచల్చింది సామ్. ఈ ఒక్క పాట సమంతకి పాన్ ఇండియాలో గుర్తింపు తీసుకొచ్చింది.