బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ క్యూట్ కపుల్ గా గుర్తింపు దక్కించుకున్న రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేల వైవాహిక బంధం ముచ్చట్లు ఎన్నాళ్లు విన్నా పూర్తి అవ్వవు. ఇద్దరు కూడా తమ జీవిత భాగస్వామి గురించి అంతా ఇంతా అంటూ గొప్పలు చెబుతూ ఉంటారు. ఇద్దరి మద్య ప్రేమ ఏ స్థాయిలో ఉందో ఆ మాటలను చూస్తూ.. వింటే అర్థం అవుతుంది. తాజాగా రణ్వీర్ సింగ్ భార్య దీపిక పదుకునే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దీపిక తన కోసం లాక్ డౌన్ సమయంలో చాలా వంటలు చేసి పెట్టింది. ఆ సమయంలో నేను ఎక్కువగా ఆమె వంటలను తింటూ ఎంజాయ్ చేశాను. చైనీస్ వంటకాలు.. ఇంకా రకరకాల వంటకాలను ఆమె నా కోసం ప్రత్యేకంగా చేయడంను ఎప్పటికి మర్చిపోలేను. ఆమె ఒక మంచి కుక్. కాని దురదృష్టవశాత్తు నేను ఒక మంచి వంటవాడిని కాలేక పోయాను. తాను అసలు వంట చేయలేను అన్నాడు.
కొన్నాళ్ల క్రితం ఎగ్ కర్రీ నేర్చుకుని వండి దీపిక కు పెట్టాలి అనుకుంటున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా మీరు ఎగ్ కర్రీని వండి దీపికకు పెట్టారా.. లేదంటే ఆ విషయాన్ని మర్చి పోయారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారట. ఆ విషయమై కూడా తాజాగా ఒక చిట్ చాట్ లో రణ్వీర్ సింగ్ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లుగా మాట్లాడాడు.
తాను ఎగ్ కర్రీ విషయంను మర్చి పోలేదు. తప్పకుండా మేము ఇద్దరం కలిసి ఒక రోజు ఎగ్ కర్రీతో భోజనం చేస్తాం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాము ఇటీవల కొత్త ఇల్లు తీసుకున్నాం. కొత్త ఇంట్లో అంతా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. మా ఇద్దరి సంతోషం ఆ ఇంట్లో మరింతగా పెరుగుతుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతుందని చెప్పుకొచ్చింది.
నాకు వంట రాదు కాని ఖచ్చితంగా కొత్త ఇంట్లో దీపిక కోసం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి లేపి ఆమెకు నా ఒళ్లో కూర్చోబెట్టుకుని తినిపించాలని ఉంది అంటూ రణ్వీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. రణ్వీర్ ఎంత ప్రేమగా దీపిక ను చూసుకుంటాడో పలు సందర్బాల్లో వెల్లడి అయ్యింది.
ఇద్దరు కలిసి బయటకు వస్తే ఆమె కొంగు పట్టుకుని ఆమె వెనుకే తిరగడం ఎన్నో సార్లు చూశాం. అందుకే రణ్వీర్ సింగ్ వంటి భర్త కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు.