బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరో అతడు. అతడి ప్రతి గంట సమయానికి చాలా విలువ ఉంటుంది! బయటకు వస్తే ఫ్యాన్స్ ఫాలోయింగ్, పబ్లిక్ కదలనివ్వదు! ఇవన్నీ ఆయన వ్యక్తిగతం! కానీ... ఈ స్థాయి మనిషి ఎయిర్ పోర్టులో సుమారు నాలుగు గంటల పాటూ అలా నిరీక్షిస్తూ ఉండిపోయాడు! అది కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ! సామాన్యులకు సైతం ఈ వెయిటింగ్ చాలా చికాకుతో కూడుకున్న పని! కానీ... ఇంత సెలబ్రెటీ అయినా కూడా నిరీక్షించాడు! ఎవరికోసమో అయితే విషయం ఏముంది... ప్రియురాలి కోసం!
విషయం ఏమిటంటే... తన ప్రియురాలి కోసం బాలీవుడ్ కండల వీరుడు రణ్ వీర్‌సింగ్ సుమారు నాలుగుగంటలపాటు ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తూ ఉన్నాడు! ఫలితంగా ఎదురుచూసిన మనిషి రానే వచ్చింది! వెంటనే ఆ డ్రీం గాళ్ ని కారులో ఎక్కించుకున్నాడు! నాలుగు నిమిషాలు దాటేలోపు కనిపించకుండా వేగంగా వెళ్లిపోయాడు!
ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ప్రస్తుతం ఈ నాలుగు గంటల ఎదురుచూపులపైనా, నిరీక్షణలపైనే నెటిజన్లు తెగ చర్చోపచర్చలు చేసేస్తున్నారు! ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో అన్ని వివరాలూ ఎప్పటికప్పుడు తెలుస్తాయి! ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి ఎంత సమయం పడుతుందో కూడా ఇట్టే తెలుస్తుంది! అయినా కూడా ఏకంగా నాలుగు గంటలు ముందుగానే వచ్చి మరీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రణ్ వీర్ కి? ఈ దిశగా ఆలోచించిన నెటిజన్లకు కొన్ని సమాధానాలు తట్టాయి!
ఇది తనపై రణ్వీర్ కి ఉన్న ప్రేమకు చిన్న పరీక్ష పెట్టిందా... లేక ఫలానా రోజు ఇండియాకు వస్తాను కానీ... టైం చెప్పను, కనుక్కో అని లవ్ ఫజిల్ ఏమైనా వేసిందా? ఇలా ఎన్నో సందేహాత్మకమైన సమధానాలు వెతుకుతున్నాడు సదరు నెటిజన్! ఈ విషయలపై రణ్వీర్ కానీ దీపికా కానీ ఒక క్లారిటీ ఇస్తేనే మంచింది అని అభిమానులు కోరుకుంటున్నారు!