ఏమి ఈ హాట్ పెయిర్? ఏమి ఈ హాట్ అప్పియరెన్స్? ఆ పెనవేసుడేంటి? ఇన్ని సందేహాలు రాకుండా ఉండవు ఎవరికైనా... ఈ ఫోటో చూశాక ఫిక్సియిపోవాల్సిందే. అసలు సిసలు రొమాంటిక్ పెయిర్ బాలీవుడ్ లో ఇంకెవరైనా ఉన్నారు అంటే అది దీపిక పదుకొన్ -రణవీర్ సింగ్ అని చెప్పేయాల్సిందే. ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఇలా ఫోజిచ్చింది ఈ జోడీ. దీపిక అండ్ రణవీర్ కం టుగెదర్ ఫర్ అవర్ 8వ వార్షికోత్సవం .. అంటూ కవర్ పేజీపై వేయడం విశేషం.
వోగ్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవంలో అడుగుపెడుగున్న వేళ ఈ ప్రత్యేకమైన కవర్ పేజీని డిజైన్ చేసింది సదరు సంస్థ. ఈ వీక్ ఈ ఇద్దరిపైనా ప్రత్యేకించి కథనాలు ప్రచురించింది. అయితే ఇందులో ఈ జంట ప్రేమాయణం గురించి ఏమైనా సీక్రెట్ లీకై ఉండొచ్చు. ఇక పిక్చర్ లుక్ విషయం పరిశీలిస్తే అసలు దీపిక పదుకొన్ తన ప్రియుడిని అల్లుకుపోయిన తీరు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. కొండచిలువను పోలిన డ్రెస్సు వేసుకుని కొండచిలువలానే మెలికలు తిరిగి రణవీర్ ని హత్తుకుపోయింది. కొండచిలువ చుట్టేసిన మేకపిల్లలా పాపం రణవీర్ విలవిలలాడిపోయాడో ఏమో.. అనుకోవడానికేం లేదు. కొండచిలువకే శిలువ వేసేసిన నల్ల రంగు మేకపోతులా కనిపించడం లేదూ? మరో పక్కన ఆ ఒంపుసొంపుల కవ్వింతలు.. వారి నాయనో!!!