కొప్పున్న అమ్మాయి ఎటు తిప్పినా అందమే అన్న సామెతని బొద్దుగున్న అమ్మాయిలకి కూడా ఆపాదించొచ్చు. ఏ డ్రెస్సు వేసినా వాళ్ల అందాలు మిడిసిపడతాయన్నమాట. నిండైన ఆకారంతో హాట్ హాట్ గా కనిపించేస్తారు. ఇక వాళ్లు చిట్టిపొట్టి డ్రెస్సులే వేశారనుకోండి. కేకో కేక అనాల్సిందే. బర్త్ డే గాళ్ రాశిఖన్నా సోమవారం రాత్రి అలాగే కేక పెట్టించింది.
రాశిఖన్నా సోమవారం తన పుట్టినరోజును జరుపుకొంది. ఆదివారం రాత్రి నుంచే అమ్మడి సంబరాలు మొదలైపోయాయి. తనతో కలిసి పనిచేసిన హీరోల్ని, తనకి సన్నిహితులైనవాళ్లనీ పిలిచి ఓ హోటల్ లో పార్టీ ఇచ్చింది. అర్ధరాత్రి వరకు ఆ పార్టీ జరిగింది. ఆదివారం ఉదయం నుంచి కూడా అమ్మడు బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరుపుకొంది. రాత్రి బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకి హాజరైంది.
ఆ వేడుకకి స్పైసీ డ్రెస్ ని వేసుకొని వచ్చింది రాశి. దీంతో అక్కడున్నజనాల చూపులన్నీ ఆమెవైపే. ఏ ఇద్దరు కలిసినా రాశిఖన్నా డ్రెస్ గురించే మాట్లాడుకోవడం కనిపించింది. పక్కన మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నప్పటికీ రాశినే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సన్నగా నాజూగ్గా కనిపించే అమ్మాయిలు ఎంత స్పైసీ డ్రెస్సులేసుకొన్నా యామరేజ్గా అనిపిస్తుంది. అదే రాశిఖన్నాలాంటి బొద్దమ్మాయిలు వేశారనుకోండి. అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాశిఖన్నా విషయంలో అదే జరిగింది. మొత్తమ్మీద ఆదివారం రాత్రి బర్త్ డే గాళ్ అనిపించుకుంది రాశిఖన్నా.