వావ్‌ జబర్దస్త్‌ అందం.. పూల్ లో అందాల విందు

Update: 2022-12-05 09:08 GMT
జబర్దస్త్‌ ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ అందాల విందు విషయంలో మరోసారి ఆకట్టుకుంది. జబర్దస్త్‌ యాంకర్ గా చేయడం ద్వారా హీరోయిన్ రేంజ్‌ గుర్తింపు దక్కించుకున్న రష్మీ గౌతమ్‌ మరోసారి తన అందాల విందు చేసింది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు ఊరించే అందాలు ఈమె సొంతం. అందమైన ఈ జబర్దస్త్‌ ముద్దుగుమ్మ ఇలా పూల్‌ లో హొయలు పోతూ ఫొటోలకు ఇచ్చిన ఫోజ్‌ లు వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలు జబర్దస్త్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఊరిస్తున్నాయి. సాదారణంగా రష్మీ గౌతమ్‌ స్కిన్‌ షో చేయదు. కానీ ఈసారి ఇలా క్లీవేజ్ షో చేసి అందాలను చూపిస్తూ ఆకట్టుకోవడంతో ట్రెండ్‌ అవుతోంది.

పూల్‌ లో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్‌ ను హీరోయిన్ పీస్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నందుకు జోడీగా బొమ్మ బ్లాక్ బస్టర్‌ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా హీరోయిన్ గా రష్మీ కి నిరాశ మిగిల్చింది.

రెగ్యులర్ గా రష్మీ వద్దకు హీరోయిన్ ఆఫర్స్‌ వస్తూనే ఉన్నాయట. కానీ ఈ అమ్మడు మాత్రం హీరోయిన్ గా వస్తున్న ఆఫర్స్ విషయంలో ఆసక్తి చూపడం లేదు. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా కూడా పెద్దగా గుర్తింపు రావడం లేదు అనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News