ఈరోజు విడుదలైన సినిమాల్లో రష్మి మెయిన్ లీడ్ లో వచ్చిన ''అంతం'' చాలా పెద్ద సినిమా అనే చెప్పుకోవాలి. దాదాపు 300 ధియేటర్లను ఈ సినిమాకు కేటాయించారంటే అది కేవలం ఈ జబర్ దస్త్ హాటీ చలవే. అయితే ఈమెను చూడ్డానికి ధియేటర్లకు వెళ్లినవారికి మాత్రం డిజప్పాయింట్మెంట్ తప్పలేదు.
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ ''అంతం'' సినిమాలో.. అసలు రష్మికి ఈ సినిమాలో పెద్దగా నటించడానికి ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆమె పాత్ర పావు గంటకు మించి అసలు కనబడితే ఒట్టు. గ్లామరసం యాంగిల్ వాడుకోవడానికి ఆమెను ఏదో అలా పాట కోసం వాడుకున్నట్లే ఉంది. అయితే ఈ సినిమా తీసేసరికి రష్మి కూడా ఆ పాటే మనకు ఎక్కువలే అనుకుందేమో.. కాని గుంటూర్ టాకీస్ రిలీజయ్యాక ఆమె రేంజ్ మారింది. అందుకే అలా ఆమెను కేవలం ఒక పాట కోసం వాడుకుంటే జనాలు ధియేటర్లలో హర్టయిపోయారు తెలుసా.
ఇకపోతే అసలు రష్మి ఈ సినిమా ప్రమోషన్లకు ఎందుకు రాలేదు అనే విషయం అర్ధమైపోతోంది. కేవలం అంత చిన్న గెస్టు రోల్ టైపులో ఏదో మెరిస్తే.. ఏదో నా సినిమాయే అన్నట్లు ఆవిడ ప్రమోషన్ ఎందుకు చేస్తుంది? అది సంగతి.