డైట్ విషయంలో హీరోయిన్ల జాగ్రత్త గురించి చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీ పోటీ ప్రపంచలో సక్సెస్ అవ్వాలంటే ఆరోగ్యంతో పాటు..బ్యూటీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. జిమ్..యోగా లాంటివి టైమ్ టూ టైమ్ చేయాల్సిందే. ఈ విషయంలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న ఎంత కేరింగ్ తీసుకుంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. డే లో కొంత సమయాన్ని తప్పకుండా వర్కౌట్లకు కేటాయిస్తుంది.
జిమ్ములో రష్మిక శ్రమ గురించైతే ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. వెరీ హర్డ్ వర్కర్ అనొచ్చు. అమ్మడు జిమ్ములో ఎంతలా శ్రమిస్తుందో బ్యూటీ ఓల్డ్ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వడం సహా బాలీవుడ్ కెరీర్ పై పై ఫోకస్ పెట్టినప్పటి నుంచి మరింత ఫిట్నెస్ ప్రీక్ గా ఫేమస్ అవుతుంది. అలాగే డైట్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
మరి ఈ భామ కూడా మంచి భోజన ప్రియురాలేనా అంటే అవుననే అంటోంది. 'నేను మంచి ఆహార ప్రియురాల్నే. ప్రపంచంలో ఉన్న అన్నిరకాల వంటకాల్ని ప్రయత్నించాను. పరీక్షించాను కూడా.
కానీ వాటన్నింటికంటే ఇటి భోజనమే ఎంతో రుచి తో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆహార ప్రియురాల్ని అయినప్పటికీ డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటనాను.
సుషీ..సూప్..నూడిల్స్ అంటే ఎక్కువ ఇష్టం. వాటిని చూస్తే నోరూరుతుంది. కంట్రోల్ తప్పుతాను. వెంటనే తినేయాలి అనిపిస్తుంది. అలాగే చాక్లెట్..ఐస్ క్రీమ్ లాంటి పదార్ధాలు అంతే ఇష్టంగా తింటా. వారాంతంలో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తిరిగి ట్రాక్ లో పెట్టేందుకు రన్నింగ్ చేస్తా. చాలా మంచి వ్యాయామం అది.
శరీరం మొత్తం కుదుపులకు లోనవుతుంది కాబట్టి శరీరంలో అనవసర పదార్ధాలన్ని ఇట్టే కరిగిపోతాయి' అని అంటోంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప-2' లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కొన్నిచిత్రాలు చేస్తుంది. ఇంకా అమ్మడి ఖాతాలో కొత్త ప్రాజెక్ట్ లు చేరుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.