పక్కనే ఉన్న చెన్నయ్ నుండి ఒక డస్కీ ముద్దుగుమ్మ షార్టు ఫిలింతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తరువాత పెద్ద సినిమాల్లోకి వచ్చేసింది. ఇక్కడికి రావడంతోనే రెండు ఫ్లాపులతో ఎంట్రీ ఇచ్చినా కూడా.. అమ్మడికి బాగానే పేరొచ్చింది. ఓ ఇద్దరు ముగ్గురు హీరోలతో క్లోజ్ నెస్ కారణంగా ఓ రెండు మూడు ప్రాజెక్టులు కూడా బాగానే పడ్డాయ్. కాని అక్కడే ఉంది అసలు ట్విస్టు.
ఈ మధ్యన ఈ అమ్మడు చేసిన ప్రతీ సినిమాల అట్టర్ ఫ్లాప్ కావడంతో.. అసలు పెద్ద హీరోలు ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఎందుకు ఛాన్సివ్వట్లేదు అనే డిస్కషన్ మొదలైంది. వాస్తవానికి ఈ బంగారానికి కాస్త టెక్కు ఎక్కువే. చాలాసార్లు టివి ఇంటర్యూల్లో వ్యాఖ్యాతలను సైతం తన పదునైన మాటలతో బాధించింది. ఆ తరువాత ఒక పెద్ద హీరో ఈ పాప గురించి పబ్లిక్ గానే ఈమెకు చాంతాడంత టెక్కు ఉంది అని చెప్పేశాడు. ఈ రెండు దెబ్బలతో.. అసలు పెద్ద హీరోలు ఎవరైనా కనీసం ఈమెను చిన్న రోల్ కోసం కూడా కన్సిడర్ చేయట్లేదు.
ఇండస్ర్టీలో ఎంతమందితో ఎన్ని పరిచాయలు ఉ్నా కూడా.. మహేష్ - చరణ్ - బన్నీ - ఎన్టీఆర్ - ప్రభాస్ వంటి బాబులు చేరదీస్తేనేగా.. పెద్ద హీరోయిన్ అనే ముద్ర వేయించుకునేది. మరి ఆ టెక్కేదో కాస్త ట్యూన్ చేసుకుంటే పెద్దాళ్లు పిలుస్తారుగా అమ్మాయ్? అంతేకాని.. ఈ ఓవర్ గ్లామర్ టిమటిమలతో పబ్లిక్ ఈవెంట్లలో ఎన్నిచేస్తే మాత్రం ఉపయోగం ఏంటి?